బీసీ బంద్ కు సహకరించమన్నందుకు ప్రైవేట్ టీచర్ పై అక్రమ కేసు బనాయించిన వనపర్తి టౌన్ లోని రాక్ వుడ్ స్కూల్ యాజమాన్య దుర్మార్గాన్ని ఖండిస్తూ ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో TPTLF, DYFI, SFI, KVPS, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
#tptlf#ప్రైవేట్_టీచర్
JNTU రాటిఫైడ్ లేకుండా అర్హత లేని ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని తీసేస్తున్నది Ace Engineering College. తప్పుడు ఆరోపణలతో సంబంధం లేని ఇష్యూ అంటగట్టి కొంత మందిని అన్యాయంగా ఉద్యోగం ఇయర్ మద్యలో తొలగించడం దుర్మార్గం. వెంటనే కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని TPTLF,SFI
అర్హత లేని ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని, ఏ తప్పు చేయని ఫ్యాకల్టీ నీ చెప్పుడు మాటలు విని అర్ధాంతరంగా తొలగించడం,ఫ్యాకల్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న,విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేసి ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసిన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలనిTPTLF,SFIడిమాండ్
@revanth_anumula నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని DYFI,TPTLF, CITU సంఘాలు డిమాండ్. వెలమకన్నె నుండి కల్వకుంట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలి. స్కూల్ ప్రహరీ గోడ నిర్మించాలి. స్కూల్ లో విద్యార్థులు కూర్చోడానికి బెంచీలు ఏర్పాటు చేయాలి.@revanth_anumula@tsrtc
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి బస్ ను నడపాలని DYFI, TPTLF, ఇతర ప్రజా సంఘాలు నిరసన. వెంటనే RTC బస్ ను కల్వకుంట్ల గ్రామానికి వచ్చి పోయేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, RTC నీ డిమాండ్ చేస్తున్నాం. @tsrtc@TelanganaCMO@NalgondaOnline@KomatireddyKVR
తెలుగు యూనివర్శిటీ పిహెచ్ డి సెలెక్షన్స్ లో అవకతవకలపై విచారణ జరిపించాలి. డబ్బులకు అమ్ముడు పోయి ఇష్టారీతిన ఎంపిక చేసి అర్హత ఉన్న వారికి అన్యాయం చేసిన VC పై చర్యలు తీసుకోవాలి.
@TelanganaSfi@TelanganaCMO@TV9Telugu@NtvTeluguLive@abntelugutv @పొట్టిశ్రీరాములుతెలుగుయూనివర్సిటీ
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ అమరుల యాదిలో వనపర్తి జిల్లా తెల్ల రాళ్ళపల్లి గ్రామంలో లిటిల్ స్టార్ హై స్కూల్లో జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ...
#Bhagatsingh#భగత్సింగ్
తెలంగాణకు అత్యధిక ప్రాణవాయువును ఇస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న, 20 ఊర్ల ప్రజల జీవితాలను ఆగం చేసే వి ఎల్ ఎఫ్ నావీ రాడార్ స్టేషన్ మాకొద్దని పూడూరు మండల కేంద్ర గ్రామ ప్రజలతో మండల సెంటర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం.
#savedamagundamfores#savedamagundam#CMOTelangana
ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ సెకండ్ శనివారం సెలవు తప్పని సరిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డెరైక్టర్ లింగయ్య గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.
తప్పక సెలవు ఇవ్వాలి.
@TSEduDept@TelanganaCMO@INCTelangana@revanth_anumula
కుట్ర, మహా కుట్ర. కాదు కాదు ఓ పెద్ద తంత్రం, కుతంత్రం.అతిపెద్ద వెనక హ్యాండ్.ఇవేవీ లేకపోతే ఆమెకి అలా జరగదు. ఆమెకే కాదు ఎవరికీ జరగదు. రాత్రి నుండి తెల్లారే సరికి రెండూ 5కేజి లు తగ్గంగా ఆఫ్ట్రాల్ కేజీ తగ్గదా? వంద గ్రాములు తగ్గదా? ఒలింపిక్ కమిటీ నే.అయితే ఇంత బహిరంగ తప్పిదాలు చేయగలదా?
దేశం కోసం ఇతరులను ఎత్తి పడేసి కప్ లు తెచ్చారు కదా. వారి మీదకే వస్తే ఊకుంటారా!
ఇలా ఎత్తి పడెయ్యరా మోడీ అయినా వాడి తైనాతీ బ్రిజ్ భూషణ్ అయినా.
దేశ ఖ్యాతి నిలబెట్టిన రెజ్లర్ల మీదే లైంగిక వేదింపులు సిగ్గు చేటు..
బీజేపీ ఎంపీ, ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి
ప్రైవేట్ లెక్చరర్స్ కూడా గవర్నమెంట్ లెక్చరర్స్ తో పాటు సీనియారిటీ ప్రకారం డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా, చీఫ్ సూపరిండెంట్ లుగా, చీఫ్ ఎగ్జామినర్స్ గా కూడా అవకాశం ఇవ్వాలని TPTLF మహబూబ్ నగర్ లో ఆందోళన, DIEO కి మెమొరాండం ఇచ్చాము. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్.
ప్రైవేట్ లెక్చరర్స్ సేవలను ప్రభుత్వం గుర్తించి వారి వెల్ఫేర్ కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని,ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జాబ్ సెక్యూరిటీ ఉండాలని,12 నెలల జీతం ఇవ్వాలని, విద్యాసంవత్సరం మధ్యలో తీయవద్దని TPTLF అద్వరంలో ఖమ్మం లో జూనియర్ కాలేజ్ వద్ద ధర్నా.డబుల్ బెడ్ రూం ఇవ్వాలి