JanaSainik from Tadipatri, Ananthapur. || Devotee of @PawanKalyan || To Live Greatly, We have to Risk Greatly || Never Give Up || Don't Talk, Just Do...
Heartfelt Birthday Wishes to our Young & Dynamic Leader, Sri Vangaveeti Radha Krishna Garu! 💐
Wishing you a wonderful year filled with good health,happiness,success & prosperity.
May you continue to inspire people and achieve greater heights in your journey.
— JAGADEESH ROYAL
త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్!
తెలుగుభాష,సంస్కృతి,సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ.
అభివృద్ధి, సంక్షేమం,సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచే ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతిన బూనుదాం.
రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులందరికీ ���ుఖ్య విజ్ఞప్తి.
నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు లేదా ఎన్నికలకు సంబంధించిన ఇతర చట్టపరమైన అంశాలపై న్యాయ సహాయం, సలహాలు మరియు మార్గదర్శకత్వం కోసం జనసేన పార్టీ కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.
ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా, సహాయం కోసం సంప్రదించండి.
📞 సంప్రదించవలసిన నంబర్: +91 92475 06895
#VoteForGlass #APLocalBodyElections #Janasena
HEARTFELT BIRTHDAY WISHES to our respected & honourable Union Home Minister and Minister of Cooperation
Sri Amit Shah Sir 🙏
May you be blessed with good health, happiness, strength & continued success & leadership in your service to the nation.
Jai Hind! 🇮🇳
#HBDAmithShah ji
Greetings always to the affectionate Motherland.
By you, O Hindu land, I have been nurtured in happiness.
On the completion of 101 years of the Rashtriya Swayamsevak Sangh,heartfelt congratulations & best wishes to all the swayamsevaks
#RSS#RSSSthapnaDiwas#RSSFoundationDay
స్థానిక సంస్థల ఎన్నికల్లో *MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా* పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/dlGawfIiow
#VoteForGlass#APLocalbodyElections
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎ���్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయం��్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్��ాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
🎉 Heartfelt Birthday Wishes to our respected JanaSena Party General Secretary, Sri Ram Thalluri Sir! 🌟
Wishing you a very happy birthday filled with good health,happiness,success, &prosperity.
May you continue to inspire and serve with dedication &commitment.
#HBDRamThalluri
🎉 Heartfelt Birthday Wishes
to our young and Dynamic leader
Sri Paritala Sriram Anna ❤️🎂💐
May you be blessed with good health, happiness,success & prosperity.
May you continue to inspire and serve people with strength and dedication.
#HBDParitalaSriRam@IParitalaSriram
🎉 Heartfelt Birthday Wishes 🎉 to our Honourable Prime Minister of Bharat
Sri Narendra Modi Ji 🇮🇳
May you be blessed with good health, happiness, and strength to continue serving the nation with dedication and commitment.
Jai Hind! 🇮🇳
#HBDNarendraModi#HBDNaMo#JaiHind
🎉 Heartfelt Birthday Wishes to our
Hon’ble Health Minister Sri Satya Kumar Yadav Garu! 🎂
May you be blessed with good health, happiness, and continued success in your public service. 🙏💐
#HBDSatyaKumarYadav@satyakumar_y
Wish you Happy Vinayaka Chathurdhi! 🐘🙏
May Lord Ganesha bless you and your family with happiness, prosperity, good health, and success.
May He remove all obstacles and fill your life with peace and positivity.
🌺 Ganpati Bappa Morya! 🌺
#VinayakaChavithi#GaneshChaturdhi
RSS ప్రార్ధనా గీతానికి తెలుగు తాత్పర్యం. సరస్వతీ పుత్రులు, ప్రముఖ కళాకారులు , నటులు శ్రీ సాయి కుమార్ గారి గాత్రంలో మరింత గాంభీర్యతను సంతరించుకుంది. ఈ వీడియో విని ప్రార్ధనా గీతానికి పూర్తి అర్టం తెలుసుకోవచ్చు.