ఆఖరి శ్వాస వరకు…
స్వరాష్ట్ర సాధనే ధ్యాసగా…
ఆజన్మాంతం…
తెలంగాణనే ప్రాణంగా…
జీవించిన ధన్యజీవి.
స్వరాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త
ప్రొఫెసర్ జయశంకర్ సారు
జయంతి సందర్భంగా ఘన నివాళి.
@AdarshSindhu@BRSparty@BRSHarish@KTRBRS@RaoKavitha ఒక్క రోజు కూడా తెలంగాణ పోరాటం చేయని మీరు మీ ఫ్యామిలీ మెంబర్లుకి తెలంగాణ మరియు తెలంగాణా తల్లి మీద ఎంత ప్రేమ ఉంటాదో Patancheru constancy ప్రజలందరికి బాగా తెలుసు మేడం