Ongole lo oka bavi lo dead body dhorikindi Deni meeda enquiry veyyandi Sir parents kosam aina @APPOLICE100@Anitha_TDP@PawanKalyan@naralokesh@APDeputyCMO Valla Amma chala badha padthundi
Valla proper korutla body dhorikindi emo Ongole lo please enquire
భర్తను నరుకుతూ సెల్ఫీలు తీసిన భార్య.. తర్వాత జరిగిన ట్విస్ట్ షాకింగ్! 😳
చెన్నైలో షాకింగ్ ఘటన. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ.. శరీరాన్ని ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో పెట్టి పెరంబూర్ రైల్వే స్టేషన్లో పడేసింది.
తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో కేసు పోలీసులకు సవాలుగా మారింది.
అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్, కాల్ డేటా, వాట్సాప్ లొకేషన్ ఆధారంగా నిందితుల వరకు చేరుకున్న పోలీసులు.. విచారణలో మరో షాకింగ్ విషయం బయటపెట్టారు.
భర్త శరీర భాగాలను నరికేటప్పుడు భార్య ఆనందంగా తీసుకున్న సెల్ఫీలు కూడా కీలక ఆధారాలుగా మారి.. చివరకు అదే ఆమెను పట్టించాయి.
#Chennai #ExtraMaritalAffair
ఒంటి నిండా బుల్లెట్లు దిగినా వెనకడుగు వేయకుండా పోరాడిన వీర జవాన్ 🫡
జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ (మహర్ రెజిమెంట్) కు మరణానంతరం 'కీర్తి చక్ర' లభించింది.
జులై 2024 కుల్గామ్ ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడినప్పటికీ..
ప్రాణాలకు తెగించి అత్యంత సమీపం నుండి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి, ముగ్గురు తోటి సైనికుల ప్రాణాలు కాపాడి ఆయన వీరమరణం పొందారు.
తన కొడుకు తరపున ఆయన తల్లి కన్నీళ్లతో ఈ అవార్డు అందుకుంటున్న దృశ్యం గుండెలను పిండేస్తోంది.
ఆయన అమరత్వానికి శతకోటి వందనాలు! 🇮🇳🙏
#IndianArmy
ఇదే మైక్ ఎత్తుకెళ్లి సక్కంగా పవన్ కళ్యాణ్ నోట్లో పెట్టు
40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని అన్నావు ఏ డేటా లేకుండా ఎలా చెప్పావు సిగ్గుఉందా అని అడగండి 💀🔥
पति की Secret Raid में आशिक संग रंगे हाथों पकड़ी गई पत्नी
पत्नी आगे से कहती है, अरे तुम गलत समझ रहे हो, मैं तो बस इससे उधार के पैसे वापस मांगने आई थी
पति पूछता है कपड़े उतार के कोनसा उधार वापस ले रही है?
#Peddi Collections Carnage at Theaters
On 6th day in AP Peddi Records 60-70% Occupancy
Footfalls ఇంతగా ఉంటాయని ఊహించలేదని డిస్ట్రిబ్యూటర్స్ సర్ప్రైజ్ అవుతున్నారు...
Prediction: Share
Krishna - 32 - 35L
East - 45 - 50L
UA will be huge
Tomorrow advance sales crossed 5CR Gross ✅
If it holds well on Thursday as well, Friday to Sunday numbers are going to be phenomenal for sure 🍻🥁
#Peddi