#CreditChorBabu
మార్పు… ఈ మార్పు మొదలైంది ఒక్క @ysjagan గారితోనే ✊
ఒకప్పుడు “విద్య ప్రభుత్వ బాధ్యత కాదు” అని ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురిచేసారు, తను ముఖ్యమంత్రిగా ఉన్న ఏ సమయంలోను సదుపాయాలు కల్ప��ంచడంపై దృష్టి పెట్టలేదు @ncbn
కానీ నాడు–నేడు కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు @ysjagan గారు.
పాఠశాలల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి డిజిటల్ లెర్నింగ్ అందుబాటులోకి వచ్చింది, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఈ మార్పుల ఫలితంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలిత��లు సాధిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు
అయితే, ఈరోజు వచ్చిన ఫలితాలను గతంలో ప్రభుత్వ పాఠశాలలపై అసలు దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యం.
#AndhraPradesh #JaganannaConnects
ఇది జర్నలిజమా లేక బ్రోకరిజమా?
ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి కానీ.. మీ దమ్ముల గురించి ఎవరికి కావాలి?
వైయస్ఆర్, వైయస్ జగన్ గారి దమ్ముల గురించి మాట్లాడే అంత మగోళ���లా మీరు?
#BanABNSaveAP #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రో��న మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.
ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు…
పెత్తం���ారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం…
మీరంతా సిద్ధమా…?
#Siddham
స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను.