విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భుజానికి శస్త్ర చికిత్స చేసిన చెయ్యి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గౌరవ కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తివర్థన్ సింగ్ గారితో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
#WorldElephantDay
#KoreanKanakaraju Movie completes Valued Break Even in 4 Days WW🔥🔥🔥
💥💥Tollywood 12th Clean Hit of 2026💥💥
⚡️⚡️⚡️ Congrats to entire team ⚡️⚡️⚡️
#VarunTej#KOKA