Pray for Assam 💔😞
Amid the devastating Assam floods, a father carried his children across floodwaters in a large container to keep them safe.
A heartbreaking yet powerful reminder of the resilience, courage, and sacrifices made by families during disasters. 🙏🌧️
The official Chief Minister’s Relief Fund, Assam details are:
💔 తండ్రికి ధైర్యంగా నిలిచిన చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం!
🔸 ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్న తండ్రికి తన చిన్న చేతులతో నీళ్లు తాగిస్తూ ఓ చిన్నారి ప్రేమను చాటింది.
🔸 ఆటలు ఆడుతూ, నవ్వుతూ గడపాల్సిన వయసులో తండ్రికి అండగా నిలిచిన ఆ చిన్నారి దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.
🔸 కష్టకాలంలో కూతుళ్లు కుటుంబానికి ఎంతటి బలమో ఈ దృశ్యం మరోసారి గుర్తు చేస్తోంది. ప్రతి తండ్రికి ఇలాంటి ప్రేమను, ప్రతి కూతురికి తండ్రి నీడ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.
#FatherDaughter #EmotionalMoment
మూవీస్ వాళ్ళ కి అవార్డ్స్ ఇస్తారా?
ఇలాంటి వాళ్ళ కి ఎందుకు గుర్తింపు ఉండదు?
92 ఇయర్స్ లో ఇంకా సర్జరీలు చేయడం మామూలు విషయం 💥
అమ్మా 🙏 నీకోసం మాటలు లేవు అంతే 🙏
మీలాంటి వాళ్ళు 🥺 ఎంత ఇన్స్పిరేషన్ చెప్పలేను 💥
God bless you ma 🙏 🤍