@iitbombay How long will institutions stay silent? We are on the streets demanding answers, equity, and institutional reform. Justice for Sahil is non-negotiable!
#JusticeForSahil
Today, members of the All India Independent Scheduled Castes Association (AIISCA) met with Hon’ble Member of Parliament Smt. Varsha Gaikwad to discuss our ongoing struggle for justice for Sahil Wakode, the Dalit student of IIT Bombay.
We raised our demand for a fair, independent and time-bound investigation, accountability, and concrete measures to address caste discrimination in higher educational institutions.
Our struggle is not just for Sahil , it is for every Dalit, Adivasi and marginalised student who deserves dignity, equality and a safe environment to learn.
We will continue to raise our voices until justice is pursued and institutional accountability becomes a reality.
NO MORE SILENCE. NO MORE CASTE DISCRIMINATION. JUSTICE FOR SAHIL WAKODE.
Jai Bhim!
#JusticeForSahilWakode #AIISCA #EndCasteDiscrimination #JusticeAndEquality #JaiBhim #CasteFreeCampuses
మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో @narendramodi నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి. నారీ ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి. ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు. మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ @BJP4India కార్చేది ముసలి కన్నీరు. 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోడీజీ నే. 2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి, దానికి పునర్విభజనతో లింక్ పెట్టి, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ? రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? ప్రధాని మోడీ గారికి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, మహిళల ఆత్మగౌరవం మీద పట్టింపు ఉంటే..
:We demands :
👉 Nari Shakti Vandan Adhiniyam -2023 “ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
👉 డీ లిమిటేషన్ తో సంబంధం లేకుండా 543 పార్లమెంట్ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు పాటించాలి.
👉 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
👉 నియోజకవర్గాల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలి.
👉 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి.
👉 కులగణన ద్వారా SC, ST, OBC ల జనాభా సంఖ్య తేలాలి.
👉 కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలి.
👉 వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి.
👉 చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని ఆమోదమైన పరిష్కారం చూపాలి.
👉 2029 ఎన్నికల్లోపు దమ్ముంటే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
శాశ్వత అధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చే కుతంత్రాన్ని అడ్డుకోవడంలో విపక్షానిది విజయమైతే, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మహిళలను అడ్డుపెట్టి మోడీ గారు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తామంటే, 2029 ఎన్నికల్లో బీజేపీ లాభం కోసం రాష్ట్రాల సమైక్యతను దెబ్బ తీయాలని చూస్తే విపక్షం చెప్పేది ప్రతిసారి ఇదే గుణపాఠమే. మోడీ గారికి, మత పిచ్చి బీజేపీకి, అవగాహన లేకుండా అడ్డంపొడుగు మాటలు మాట్లాడే NDA పక్షాలకు కాంగ్రెస్ పార్టీ @INCIndia పక్షాన ఇదే మా సవాల్ . చేతనైతే వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి చూపండి. శాస్త్రీయ పద్ధతిలో నియోజక వర్గాల పునర్విభజన చేయండి.
@INC_Andhra@manickamtagore
हमारे देश की काबिलियत ये कि चंद्रयान ने चाँद पर पानी खोज निकाला, और हमारे देश के लोगों की किस्मत ये कि घर में पानी नसीब नहीं।
तो कमी क्या है? काबिलियत की तो कमी नहीं है। कमी है इरादे की, लोगों के प्रति सोच की, और भविष्य की फ़िक्र की।
नीति वही जहाँ न्याय हो, न्याय वहीं जहाँ सबकी सुनवाई हो।
जननीति भारत पार्टी — अब होगी सुनवाई।
📍बुलढाणा
भव्य धम्म मेळावा
भव्य धम्म मेळाव्यात बाळासाहेब आंबेडकरांचे आगमन; समता सैनिक दलाकडून सलामी देण्यात आली!
मेळाव्याला प्रचंड संख्येने बौद्ध अनुयायी आणि फुले-शाहू-आंबेडकरवादी बांधवांची उपस्थिती!
#धम्मचक्र_प्रवर्तन_दिन#भव्य_धम्म_मेळावा#Buldhana
📍 अकोला, धम्म मेळावा
1927 ला महाडला बाबासाहेब आंबेडकर यांनी मनुस्मृतीचे दहन केले. महाडमध्ये बाबासाहेबांनी स्त्रियांची परिषद घेतली हा योगायोग नव्हता.
जातीयता, पुरुषसत्ताला सुरुंग बाबासाहेब यांनी लावला. या ऐतिहासिक घटनेला 2027 साली याला शंभर वर्षे पूर्ण होताय.
जी व्यवस्था तुम्हाला सन्मान नाकारते तिला नाकारणे हा आपला मुक्तीचा मार्ग आहे.
: अंजलीताई आंबेडकर
राष्ट्रीय नेत्या, वंचित बहुजन आघाडी
#धम्म_मेळावा #अकोला