#MedaramJatara 1950 నుంచి 2026 వరకు అరుదైన దృశ్యాలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రస్థానం అద్భుతం. 1950 నాటి పాత చిత్రాల నుంచి 2026 నాటి ఆధునిక వైభవం వరకు ఈ జాతర భక్తికి, సంస్కృతికి అద్దం పడుతోంది.
Source: I&PR Telangana
#DDNewsTelangana
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బస్సు తాండూరు డిపో నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి.
#Telangana#BusAccident#Rangareddy#RTCBusAccident
సమైఖ్య భారత నిర్మాత 'సర్దార్ పటేల్' పై ప్రత్యేక డాక్యుమెంటరీ.
అక్టోబర్ 31 శుక్రవారం ఉదయం 7:30 ని.లకు, తిరిగి సాయంత్రం 5:30 ని.లకు మీ దూరదర్శన్ యాదగిరిలో.
🔗 https://t.co/IrIijGfxwo
#RashtriyaEktaParv#RashtriyaEktaDiwas#SardarPatel150
Headlines at 9 PM | ముఖ్యాంశాలు
👉అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకిన మొంథా తుపాన్
👉ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
👉పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
👉సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష
📢 దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చూడండి.
✅ YouTube: https://t.co/MjHwIHS5Uk
✅ Instagram: https://t.co/FdPP06EhVg
✅ X: https://t.co/YBKsI7T6h5
👍 ఫాలో అవ్వండి, లైక్ & షేర్ చేయండి.
🔔 మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ లో బెల్ ఐకాన్ ను నొక్కండి.