@TelanganaCMO నమస్తే సార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులన్నిటిని తక్షణమే ఎత్తివేయాలని బెల్టు షాపులు ఉండడం వలన యువత చెడిపోతున్నారు, మద్యం తాగిన మత్తులో ఆడపిల్లపై హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. దయచేసి కెసిఆర్ గారు బెల్టు షాపులన్నీ రద్దుచేసి యువతకు మంచి ఉపాధిని కల్పిస్తారని కోరుతున్నాను.
@Collector_MBNR*ఓ వికలాంగుడి పై సర్పంచ్ కాలితో తన్నడం ఎంతదుర్మార్గం.మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లీ గ్రామంలో *ఓ వికలాంగుడు కృష్ణయ్య తనకురావాల్సిన ఉపాధి హామీ కూలీ డబ్బులు రాలేదని అడిగినందుకు, సర్పంచ్ శ్రీనివాసులు బండ బూతులు తిడుతూ కాలితో తన్నడం జరిగింది.*
@RSPraveenSwaero మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎదైన సాధించగలం.
Swaeroes network Founder,. https://t.co/5NXS44QcVT Praveen Kumar sir IPS ad DGP (VRS) ���ారు ప్రతి రోజు ఉదయం ఇలా వ్యాయామం చేస్తారు... జై భీమ్ సార్
@RSPraveenSwaero ��ై భీమ్ సార్ స్వేరోస్ నారాయణపేట్ జిల్లా కోఆర్డినేటర్ బోడ వెంకటేష్ గారి నాన్నగారు బోడ చిన్న లాలప్పగారు తెల్లవారి జమున చనిపోవడం జరిగింది సార్. వెంకటేష్ కు అండగా ఉంటూ, అంత్యక్రియలలో పాల్గొనవలసిందిగా మహబూబ్ నగర్ జిల్లా కమిటీ తరుపున కోరుతున్నాము.స్థలం:-
హనుమాన్ పల్లే
@RSPraveenSwaero@KIRANCHINTAKUN2 మహనీయుల ఆశయాలను భుజనా వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బిడ్డలను చైతన్య పరుస్తూ విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమిస్తున్న మన RSP గారి ఆశయాసాధన లో అడుగులు వేస్తూజ్ఞానం వైపు నడుస్తున్న C.కిరణ్ కుమార్ స్వేరో గారికి మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు