లాల్‌బహదూర్ కళాశాల ఆడిటోరియంలో పారిశుద్ధ్య జవాన్లతో సమీక్ష నిర్వహించి ప్రతి జవాన్ తన వార్డు పరిధి, కార్మికుల విధులు, కేటాయించిన ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజూ బయోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజరు నమోదు చేయాలని. తడి, పొడి చెత్త వేర్పాటు, ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరు, విలీన గ్రామాల పారిశుద్ధ్యం, అవసరమైన చోట గ్యాంగ్మెన్ల వినియోగం, సెంట్రల్ మీడియన్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రోడ్లు, చెత్త పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జవాన్లను ఆదేశించడం జరిగినది. నెల రోజుల్లో పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకురావాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, మెరుగైన పనితీరు కనబరిచే జవాన్లకు ప్రశంసా పత్రాలతో గుర్తింపు అందజేస్తామని తెలపడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS@cdmatelangana@Collector_HNK@IPRTelangana
Visited GWMC under the CLEAR Programme and held discussions with @MC_GWMC staff and stakeholders on Solid Waste Management challenges, with representatives from MSSRF, Sri Ramachandra, IIT Madras and ASCI team.@SwachhBharatGov@MoHUA_India@tksreedevi@cdmatelangana@MGwmc
#GWMC ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో శానిటేషన్, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–2026లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, ప్రతి ప్యారామీటర్పై అధికారులకు, సిబ్బందికి సంపూర్ణ అవగాహన ఉండాలని, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలుతోనే గరిష్ట మార్కులు సాధ్యమవుతాయని సూచించడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS@cdmatelangana@MoHUA_India@SwachhBharatGov@SwachSurvekshan@IPRTelangana
As part of #SwachhataHiSeva2025, GWMC organized an awareness meeting with sanitary jawans and administered a Swachhata pledge at the GWMC Head Office Council Hall, Warangal.
"The GWMC team is actively receiving Grievance complaints, resolving them promptly, minimizing public inconvenience, and spreading awareness by providing necessary instructions. Their proactive approach ensures better civic engagement and improved public services."