ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ అమరుల స్మారక భవనంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటి సమావేశం జరగగా JNTUH నుండి JAC రాష్ట్ర చైర్మన్ డా. శాడగొండ కరుణాకర్ రెడ్డి, అశోక్ గౌడ్, ఎరవెల్లి జగన్, అప్పల శ్రీకాంత్, శ్రీను నాయక్ పాల్గొన్నారు
11.04.3026
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి కలిసి శుభాకాంక్షలు తెలిపి అనంతరం రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చి చర్చించడం జరిగింది
JNTUH లో అధ్యాపకుల తొలగింపు నిలిపివేయాలని,
జీవో నెం. 11 ను తక్షణమే, పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చించడం జరిగింది నాతో పాటు తెలంగాణ రాష్ట్రం లోని యూనివర్సిటీల కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
8 years ago, you came into our lives and made everything more beautiful.Happy Birthday, my superhero! 🦸♂️May your day be full of fun, laughter, cake, and all your favorite things! 🎂🎁🎉❤️
8 years ago, you came into our lives and made everything more beautiful.Happy Birthday, my superhero! 🦸♂️May your day be full of fun, laughter, cake, and all your favorite things! 🎂🎁🎉❤️
A proud moment for our family ❤️ My wife received her PhD Award at the 14th Convocation of JNTUH, presented by the Hon'ble Vice Chancellor Prof. TKK Reddy 🎓✨
Congratulations Dr-Karuna Reddy 💐💐