#DSC : District Selection Committee
డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష.
#DSC : Dog Service Committee నిషాణి గాళ్లకు, జనసేన వాళ్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష. 😂
Both are NOT same! 😎
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గానీ, పార్టీలో ఉన్న నాయకులు గానీ, కనీసం పార్టీ కార్యకర్తలు గానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారా? మీ ఔకాత ఏంటో మీరే ఆలోచించుకోండి రా నాయనా.
చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటంటే మీకు గుర్తింపు తీసుకొచ్చి, మీ స్థాయిని పెంచడం. కానీ ఈరోజుకీ జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పెరు తీసకుని వచ్చారా....??
#YSRCP🥰
గట్టిగా మాట్లాడితే మా తల్లిని దూషించారు అని, మీ నాయకుడు తల్లిలాంటి పార���టీని మా పార్టీ కాళ్ల కింద అమ్మకానికి పెట్టారు. మీరు ఎంత రా? పరిధి దాటి పార్టీ జోలికి వస్తే నాలుకలు కోస్తారు, జాగ్రత్త.....🤙🤙🤙🤙
నేను నిజాయితీపరుడిని, నీతి కబుర్లు చెబుతుంటే… బ్యాంక్ బ్యాలెన్స్ల నుంచి పెన్డ్రైవ్ల దాకా అన్నీ బయటకు వస్తాయి. కుక్కిన పేణులా పడి ఉండండి....🤙🤙
#ద్వారంపూడి#పెద్దిరెడ్డి
హైదరాబాద్లో నకిలీ హిజ్రాల మాఫియా
గ్రేటర్ పరిధిలో క్రాస్ డ్రెసర్లు, నకిలీ హిజ్రాల బలవంతపు వసూళ్లు హద్దులు దాటాయి. శుభకార్యాలు, వ్యాపారాల వద్ద వేలాది రూపాయలు డిమాండ్ చేస్తూ, నిరాకరిస్తే బూతులతో వీరంగం సృష్టిస్తున్నారు.
నకిలీ హిజ్రాలు ముఠాలుగా ఏర్పడి నగరంలోని ప్రాంతాలను పంచుకుని మరీ దౌర్జన్యాలు నడుపుతున్నారు. రోడ్లు, సిగ్నల్స్, షాపుల వద్ద వాహన��ారులను, వ్యాపారులను వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
సీపీ వి.సి. సజ్జనార్ క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ మాఫియా గ్యాంగ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు.
బలవంతపు వసూళ్ల ముఠాల���ై తక్షణమే విరుచుకుపడాలని.. సామాన్య పౌరులు ప్రశాంతంగా జీవించేలా చూడాలని పోలీసుల్ని ప్రజలు కోరుతున్నారు. దీన్ని చిన్న సమస్యగా లేకపోతే వారిపట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన సమస్య కానే కాదు.
#HyderabadMafia
యథా రాజా తథా ప్రజా అంటారు కదా… ఒద్దు అన్నా, కొద్ది తెలంగాణలో మేము పోటీ చేస్తాం అన్నారు. చివరకు వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందో చూడండి....🥲🥲🥲🥲
#BanJanasena#JSPTG
ఇది ఇవ్వాళ జరిగింది, ఈ కొజ్జా వాళ్ళ harassment ఎన్ని రోజులు?
వీడియో తీస్తే బట్టలు ఇప్పుత , ఇంకా చాలా మంది వస్తారు అని ఓపెన్ గా బెదిరిస్తున్నరు. క్లియర్ గా ఉంది video లో
#TransGenderNuisance#Hijra@hiHyderabad@ApnaSecbad
Source: SM
Please retweet
నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్లోని గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో ��ూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల వీడియో వైరల్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు.
#TelanganaPolice
Happiest Birthday, Bavamaridhi! 🎉❤️ @Bethell_Choww Wishing you a wonderful year ahead filled with happiness, success, and everything you wish for....🎂🍰