“ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేయాలి ”
నియోజకవర్గంలోని హాసన్ పర్తి రూరల్ మండలంలోని అన్ని గ్రామాల @BRSparty యూత్ & సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథులు KUDA ఛైర్మన్ @SunderRajyadav , ఉమ్మడి @BRSWGL సోషల్ మీడియా ఇంఛార్జ్ @ArooriVishal గార్లతో కలిసి పాల్గొనటం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో @TelanganaCMO #KCR గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు , అభివృద్ధి ఫలాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కొంతమంది కుటిల మనస్తత్వంతో అధికారమే ఎజెండాగా సంక్షేమ సారథి #KCR నాయకత్వంలోని @BRSparty సర్కారుపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని,మరికొందరు అమలు చేయాలేని హామీలిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆ రెండు పార్టీలు దేశంలోని వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో లేదో మీలాంటి కార్యకర్తల ద్వారానే ప్రజలకు త్వరగా చేరుతాయని కాబట్టి రానున్న రోజులు పార్టీకి కీలకం కనుక ప్రతిఒక్కరూ ప్రత్యేక భూమిక పోషించాలని కోరుతూ సోషల్ మీడియా యొక్క పరిధిని విస్తరించుకుంటూ కొంత సంయమనం పాటిస్తూ పని చేయాలని కోరడం జరిగింది.
#Telangana @KTRBRS
Telangana's demand for the Kazipet coach factory has fallen on deaf ears for too long. The BJP-led central government's failure to deliver is a glaring injustice to the state.
#BJPbetraysTelangana
మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్సీ శ్రీ @KadiyamSrihari గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మీరు నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో ప్రజాక్షేత్రంలో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
#HappyBirthDay
నియోజకవర్గంలోని వర్దన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్దన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి వరంగల్ DCCB ఛైర్మన్ @RRMarneni గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఏర్పాటు చేసిన మహనీయుడు,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#AmbedkarJayanti2023
కార్యకర్తలే భారత రాష్ట్ర సమితి బలం,బలగం. వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల సమన్వయ కమిటీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గోని,రానున్న నెల రోజుల వ్యవధిలో నియోజకవర్గంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలతో పాటు @BRSparty ఆవిర్భావ వేడుకలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
@KTRBRS
నేడు ప్రగతి భవన్లో @TelanganaCMO#KCR గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 13 నుండి జరగనున్న ఐనవోలు మల్లిఖార్జున స్వామి జాతరకు హాజరుకావాలని కోరుతూ వేద పండితుల ఆశీర్వచనం అనంతరం జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది. @RRMarneni
ఉమ్మడి వరంగల్ DCCB - ఛైర్మన్,సోదరులు శ్రీ @RRMarneni గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
Wishing you Happiness,Peace,Good health and a long life in Public service @trspartyonline .
పర్వతగిరి మండల @trspartyonline క్యాంపు కార్యాలయంలో పర్వతగిరి గ్రామానికి నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను మంత్రి @DayakarRao2019 గారితో కలిసి పంపిణీ చేసిన అనంతరం లబ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేయటం జరిగింది.
#Aasara@TelanganaCMO@KTRTRS
“కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటాం”.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐనవోలు మండలం వనమాల కనిపర్తి గ్రామానికి చెందిన @trspartyonline కార్యకర్త కారింగుల ఉపేందర్ కుటుంబానికి 2లక్షల భీమా చెక్కుతో పాటు వారి కూతురు ఫీజు కోసం ₹50,000/- ఆర్ధిక సహాయాన్ని నేడు అందించడం జరిగింది. @KTRTRS
తెలంగాణ ఉద్యమంలో అధినేత #KCR గారి అడుగులో అడుగై...బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్న మా నియోజకవర్గ బిడ్డ,రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు @vinodboianpalli గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐
Wishing you a healthy,happy,peaceful and long life in public service 💐💐💐
గౌరవ శాసన మండలి సభ్యులు ,మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు ,గురువర్యులు శ్రీ @KadiyamSrihari గారికి జన్మదిన శుభాకాంక్షలు...💐💐💐
May you live a Healthy,Happy,Peaceful & Long life in public service...
Once Again Happy Birthday #Srihari_Sir...