#2YrsOfTrustDevelopmentWelfare
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం నుండి వికాసానికి ఆంధ్రప్రదేశ్. కూటమి పాలన అంటే అదుపు తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టిన అంకుశం. రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్... అభివృద్ధి మెగా హిట్. అన్నిటినీ మించి రెండేళ్ళలో ప్రజల నమ్మకాన్ని సంపాదించింది కూటమి పాలన. ఇదే అతిపెద్ద ఘనవిజయం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఇటీవల జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన జి.భాను కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించాను.. భాను కుమార్ గారికి 3నెలల బిడ్డ ఉండగా వారు ప్రమాదవశాత్తు మరణించడం అత్యంత బాధాకరం..
వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయంగా రూ.25లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.. అలాగే జీవితాంతం వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని వారికి ధైర్యం చెప్పడం జరిగింది.
#visakhasteelplant #gottumukkalaraghuramaraju
ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించాను.. కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ దుర్గఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలను జీవితాంతం ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడవద్దని వారికి భరోసా ఇచ్చాను. ఎటువంటి సాయం కావాలన్నా TNTUC తరపున అందుబాటులో ఉంటాం అని వారికి హామీ ఇచ్చాను.
#VisakhaSteelPlant #TNTUC #AndhraPradesh
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సైకిల్‌పై ప్రయాణించడం జరిగింది..
ఈ సందర్భంగా మా ఇంటివద్ద నుండి 4కి.మీ సైకిల్ ప్రయాణం చేసి టీడీపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
#WorldEnvironmentDay
#ChandrababuNaidu
#AndhraPradesh
*చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సైకిల్ తొక్కిన ఏపీ బిల్డింగ్ ఆదర్ కనష్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు*
విజయవాడ
05/06/2026.
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గారి పిలుపు మేరకు ఏపీ బిల్డింగ్ ఆదర్ కనష్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం లోని 30 వ డివిజన్ పరిధిలోనీ రామకృష్ణాపురం లోని తన ఇంటి వద్ద నుండి గద్దె వెంకట్రామయ్య నగర్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి మొక్కలు నాటారు*
ఈ సందర్భంగా గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ సైకిల్, ఈ-సైకిళ్ల వాడకం పెంచాలన్న ముఖ్యమంత్రి సూచనను అనుసరిస్తూ ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది అని అన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగం పెంచాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గించడానికి సైకిళ్లు, ఈ-సైకిళ్లే ఉత్తమ మార్గమని ఆయన అన్నారు.
సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, భావి తరాలకు కానుక అని తెలిపారు. ఒక్క మొక్క నాటితే ప్రకృతికి ఊపిరి, పర్యావరణాన్ని కాపాడితే భవిష్యత్తుకు భరోసా అన్నారు.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలనీ పిలుపునిచ్చారు.ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని, పచ్చదనం పెంచాలని సూచించారు. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పచ్చని భూమిని భావి తరాలకు అందిద్దాం అన్నారు.
పర్యావరణ దినోత్సవం ఒక్క రోజుతో ఆగకూడదు, ప్రతి రోజూ పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు... అందుకు తన శక్తియుక్తులను జోడించిన మంత్రి లోకేష్ గారు ఈరోజు సీమకు సగర్వ గుర్తింపు తెచ్చారు. దేశ రక్షణ రంగ ఉత్పత్తులలో ప్రతిష్టాత్మకమై... ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే యుద్ధవిమానాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ను సీమ గడ్డపై నెలకొల్పుతున్నారు. ఈరోజు పుట్టపర్తిలో
ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ కు ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా నాయకులిద్దరికీ హృదయపూర్వక అభినందనలు.
ఈ రోజు ఆర్సెలార్ మిట్టల్ & నిప్పన్ స్టీల్స్ చేస్తున్నది కేవలం భూమిపూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది విశ్వాసం, నమ్మకంతో కూడిన ఒక ప్రకటన. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా ప్రభుత్వం చెప్పింది చేయగలదని ప్రపంచానికి చాటిచెప్పే ప్రకటన.
#AMNSIndiaComesToAP
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ బిల్డింగ్ & ఆదర్ కనష్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారు స్వర హాస్పిటల్ సహకారం తో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలోనీ 30 వ డివిజన్ రామకృష్ణాపురం లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బోండా ఉమా గారు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లు కలిసి ప్రారంభించారు
ఈ క్యాంప్ లో అర్డోపెడిక్, కార్డియాలజీ, గైనకాలజి, జనరల్ ఫిజిషియన్, డయాబెటిక్, కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది
కేశినేని శివనాద్ చిన్ని , బోండా ఉమా, అశోక్ బాబు లు మాట్లాడుతూ మొన్న ఆటోలు పంపిణీ చేసి ఇప్పుడు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న గొట్టుముక్కల రఘు రామ రాజు అభినందిస్తున్నాము అని అన్నారు
కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో 175 నియోజక వర్గాలలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు
ఈ ఉచిత వైద్య శిబిరం లో సుమారు 1500 మంది వరకు సేవలు వినియోగించుకున్నారు అందులో 310 మంది వరకు కళ్ళ జోళ్ళు అవసరం అవుతాయి అవి కూడా ఒక వారం లో ఇవ్వటాకినికి ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు