'వారణాసి' తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి
మొన్నటి వరకు బుచ్చిబాబు సానాతో మహేష్ బాబు తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తోంది
అయితే మహేష్ బాబు ఇంట్రెస్ట్ మాత్రం అనిల్ రావిపూడిపై ఉన్నట్టు టాక్
'వారణాసి' వంటి లార్జ్ స్కేల్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడట
ఆల్రెడీ అనిల్ రావిపూడి మహేష్ కి కథ వినిపించారట.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథలో కోచ్ పాత్రని మహేష్ పోషిస్తారనేది ఇన్సైడ్ టాక్.
#MaheshBabu #SandeepReddyVanga #AnilRavipudi #Varanasi #Rajamouli
నీ పెద్ద మనసు మరోసారి చూపించు బాబాయ్ @actorbrahmaji..
ఇది సినిమా షూటింగ్ కాదు! టీడీపీ ఎమ్మెల్యే మద్యం మత్తులో చేసిన ఘటన. నీ దృష్టిలో ఇది తప్పు కాదు ఏంటి రా, MEGA MAFIA ఊడిగం చేసుకొనే బ్రతుకు నిధి !!
ఇది ఓవర్ అనిపించడం లేదా!
హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్డుపై ల్యాప్‌టాప్‌లో చూస్తూ బైక్ డ్రైవింగ్ చేసిన యువకుడు
అంత అర్జెంట్ ప��ి ఉంటే బైక్ పక్కన పెట్టి వర్క్ చేసుకోవచ్చు కదా.. ఏదైనా ప్రమాదం జరిగితే ల్యాప్‌టాప్, మనిషి కూడా ఇబ్బందులే కదా
Superstar @urstrulyMahesh is currently shooting for #Varanasi and is fully focused on the project and its global promotions. No future films have been finalized yet. A few directors are developing scripts, but meetings are yet to happen and discussions remain at an early stage.