కెసీఆర్ కు ధనవంతుల ఆరోగ్యాన్ని కాపాడే కార్పొరేటు ఆసుపత్రుల మీద ఉన్న శ్రద్ధ, పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే తెలంగాణ ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులపై లేదు. తెలంగాణ ప్రజలారా మీ ఆరోగ్య రక్షణ బహుజన రాజ్యంతోనే సాధ్యం.
#KCRFailedPublicHealth#RSPinUSA@RSPraveenSwaero
రాజధాని హైదరాబాద్ తర్వాత మరో రాజధానిగా పేరున్న #Warangal డిపో పరిస్థితి ఇది..ప్రయాణికులకు కనీసం కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేని దీనమైన పరిస్థితులో ఓరుగల్లు డిపో. 2022లో కూడా 90s లో ఉన్న పరిస్థితి.మరేదెన్నడో,చూసేదెప్పుడో.
@RSPraveenSwaero@TelanganaCMO
@TSRTCHQ
@tsrtcmdoffice
నిజాల్ని తారుమారు చేసి ప్రజల కష్టార్జితంతో కొందరికే మేలు చేయడానికి కట్టిన ఈ ప్రాజెక్టు 14 గ్రామాల ప్రజల జీవితాల్లో చేసిన విలయతాండవాన్ని మాటల్లో చెప్పలేము. పుట్టిన గడ్డ మీదే ప్రజలను శరణార్థులుగా మార్చినాక ఇంక ఏ జాతి మిగిలిందని అంకితం చేయడానికి? మల్లన్న మిమ్ముల వదలడు. #KCRGoBack
ఇటీవల మేడారం లో సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకందరికీ #Telangana లో బహుజనరాజ్యంకై కరపత్రాలు పంపిణీ చేసిన చిచ్చరపిడుగు అభయ ���్వేరోకు వారి కుటుంబానికి జేజేలు. మా రాజ్యంలో కులాలు-మతాలకతీతగంగా ఇలాంటి కోట్లాది చిన్నారులను సమత-స్వేచ్చ ఉన్న కొత్త ప్రపంచంలోకి నడిపిస్తం. #TelanganaWantsBSP
BSP is the only hope for #India which is seized by the forces which are determined to push our Motherland back into the Stone Age by destroying the Constitution. Every institution in this country is affected by this fascist virus. Let’s stop this. Together. Now. #Nation_Wants_BSP
BSP is the only hope for #India which is seized by the forces which are determined to push our Motherland back into the Stone Age by destroying the Constitution. Every institution in this country is affected by this fascist virus. Let’s stop this. Together. Now. #Nation_Wants_BSP
ఈ రోజు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వరి కల్లంలో హమాలీ పని చేసి ₹100/- సంపాదించాను. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనోలేదోయ్. Earned ₹100/- by as hamali today. Not an easy job.🙏🏼 आज हमालि काम कर के मैंने ₹100/- कमाया। इतना आसान नहीं है ये काम। हाथी 🐘हमेशा श्रमिकों का साथी।
అనుకున్నట్లుగానే ఎట్టకేలకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్టరామ్ రెడ్డి గారు రాజకీయరంగ(TRS) ప్రవేశం చేయడం సంతోషకరం.All the best.రోజూ అవమానాలకు బలైతున్న బహుజన ఉన్నతాధికారులూ, మీరు కూడా (నాలాగే) దగాపడ్డ బహుజనులకోసం రాజకీయాల్లోకి రండి.మీకు ఏం రాక పోయినా జనం గుండెలల్ల కొంతైనా చోటు దొరుకుతది
#DarkGovt#చీకటిప్రభుత్వం
ఇప్పటివరకు వందల GOలను రహస్యంగా తీసింది కాక మళ్లీ ఇప్పుడు రాజ్యాంగబద్దంగా త���ారైన సమాచార హక్కు చట్టం అమలుపై కూడా ఇన్ని అంక్షలా? మీరేం తప్పు చెయ్యకపోతే ప్రజలకు నిజాలు చెప్పడానికి ఎందుకింత వణుకుతున్నరు? ఇది గడీల పాలన కాకపోతే మరేంది? #TakeBackTelangana
#సైకిల్_యాత్ర_10వ_రోజు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న
Swaero Students Union - SSU సైకిల్ యాత్ర..
��ిద్యా, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలనే నినాదం తో విజయవంతంగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర.
Great job శ్రీకాంత్ and team
లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గ��రుకులాలు & హాస్టళ్లను పునఃప్రారంభించడం పై KCR ప్రభుత్వం యొక్క మౌనం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా-ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మా��్చే కుట్ర తప్ప మరొకటికాదు. గఢీల పాలననుండి తల్లి తెలంగాణను విముక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది.
8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా, గార్గేయపురంలో నేను, ఇంకొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు శంకుస్థాపన చేసిన Ambedkar Vigyan Mandir ఈరోజుకి 70 మంది ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులను తయారుచేసింది. I formally inaugurated this today. Self liberation is the best. Education can accelerate this