#Free_Movie_Show_with#RSP
👉 మీరు #RSP తో కలిసి (ప్రవీణ్ IPS ఇక ప్రజాసేవలో....) సినిమా చూడాలనుకుంటున్నారా??
Date: 20th Feb
థియేటర్ : సుదర్శన్ 35 MM
స్థలం: సుదర్శన్ 35 MM
RTC X రోడ్ హైదరాబాద్
Time: 05:00PM
@RSPraveenSwaero
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో భాగంగా కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చంద్రకల్, దేశీ ఇటిక్యాలలో బీఎస్పీ జెండా ఆవిష్కరించాను. ఘన స్వాగతం పలికిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక దన్యవాదములు.
#VR99#BSP4Telangana
1. अपनी व अपनी सरकार की ख़ासकर दलित-विरोधी रही आदतों, नीतियों एवं कार्यशैली आदि से मजबूर सपा प्रमुख द्वारा बीएसपी पर अनर्गल तंज़ कसने सेे पहले उन्हें अपने गिरेबान में भी झांँककर जरूर देख लेना चाहिए कि उनका दामन भाजपा को बढ़ाने व उनसे मेलजोल के मामले में कितना दाग़दार है।
గత ప్రభుత్వం రెండో విడత గొర్రెల యూనిట్లు ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం... అంటూ లక్షలాది మంది గొర్రెల కాపరుల నుంచి దాదాపు ₹359 కోట్ల రూపాయలు డీడీల రూపంలో కట్టించుకుందే తప్ప,వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయలేదు.
గొర్రెలు ఇస్తారనే ఆశతో గొర్రెల కాపరులు అధిక వడ్డీకి అప్పు చేసి ప్రభుత్వానికి ఒక్కొక్క యూనిట్ కు రూ.43,750/- చొప్పున డీడీల రూపంలో చెల్లించి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే గొర్రెల కాపరులకు యూనిట్లను పంపిణీ చేయండి,లేదంటే డీడీల రూపంలో చెల్లించిన డబ్బులు తిరిగి లబ్ధిదారులకు ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula
నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీనీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో సుమారు 6,500 ఎకరాల పంట పొలాలు కలుషితమై బీడు భూములుగా మారే ప్రమాదం ఉంది. కూతవేటు దూరంలో ఉన్న గోదావరి జలాలు, వాతావరణం కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని #BSP డిమాండ్ చేస్తుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల చేస్తున్న ఆందోళనకు #BSP సంపూర్ణ మద్దతునిస్తుంది.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula
చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే గారి జన్మదిన శభాకాంక్షలు.💐💐
ఫూలే దంపతుల కృషి వల్లనే ఈ దేశంలో కులాలకు అతీతంగా స్త్రీలకు విద్య అందించబడింది. ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళి.🙏🙏🙏
@RSPraveenSwaero@Mayawati
@BSP4Telangana
@RSP_Yuvasena
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో, హాస్టల్లలో అన్నం సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఐదు నెలల నుండి వాళ్లకు బిల్లులు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ల బకాయిలను చెల్లించాలి.
అదే విధంగా గత ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది, కానీ ఇంత వరకు ఆ జీవో జాడ లేదు!!!ఆ జీవో కూడా విడుదల చేయాలి.
కనీసం ఇప్పుడైనా గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని బీయస్పీ డిమాండు చేస్తున్నది.
@TelanganaCMO
తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం-2018 ప్రకారం జనాభా ప్రాతిపదికన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడింది.
ఇంతకాలం ZP చైర్ పర్సన్ గా ఉన్న కోవ లక్ష్మీ గారు ప్రస్తుతం MLA గా ఎన్నికయ్యారు.
ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడ్డ చైర్ పర్సన్ పదవికి జనరల్ కేటగిరీకి చెందిన ప్రస్తుత జిల్లా వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలికంగా ZP చైర్మన్ గా ఎంపిక చేయడం,రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం.
ఆదివాసీలకు దక్కిన రాజ్యాంగ హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ప్రతి చోటా చేస్తున్నారు.
అందుకే ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి మరో ఎస్టీ (మహిళ) ను ఎంపిక చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
లేని పక్షంలో రాజ్యాంగబద్దంగా,చట్టప్రకారం ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధం.
@CEO_Telangana@TelanganaCS@TelanganaCMO@revanth_anumula@seethakkaMLA
Again our Team reached the Big Milestone.The last two consecutive months #RSPయువసేన team has been outstanding performance..
Kudos to Entire Team💐💐💐
If we get appreciation from our Supremo Sir...it will be a big achievement for us. Jai Bheem!
@RSPraveenSwaero
Again our Team reached the Big Milestone.The last two consecutive months #RSPయువసేన team has been outstanding performance..
Kudos to Entire Team💐💐💐
If we get appreciation from our Supremo Sir...it will be a big achievement for us. Jai Bheem!
@RSPraveenSwaero