@tonybekkal@RSPraveenSwaero ఇప్పుడు నీకు నితెక్కడుంది బ్రో బెహెంజి గురించి మాట్లాడితే ఒంటికాలి పై లేచే నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడితే ఎట్లా బానిస అంటావా నువ్వొక ఎర్రిపుస్పనివని వదిలేస్తున్నా మాటలు మర్యాదగా రావాలి మా పార్టీ ఎజెండా రాజ్యాంగం అంటారు కదా ఇదేనా నీకు నేర్పింది
@prabhakarchouti అన్నగారు అందులో చాలామంది చెంచాలు ఉన్నారు మళ్లీ కొన్నిరోజులకు పాత మనిషే పగ్గాలు చేపట్టేలా ప్రణాళిక జరుగుతాది బి కేర్ ఫుల్ బెస్ట్ ఆఫ్ లక్
@PrashantSwaero ఆయన గురించి చెడు మరియు తప్పుగా కామెంట్స్ చేసే వారికోసం ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ టీడీపీ బీజేపీ లో ఉన్న వారందరూ అలాగే అనుకోవాలా ఒక్కటి ఆలోచించండి బీఆర్ లోకి పోవడానికి ఆయన ఎంతమదనపడి పోయుంటాడో అప్పటి పరిస్థులను గమనించండి మాన్యశ్రీ కాన్సీరాం గారి వారసుడు