6 districts & 6 zeros in a row,
JSPకి "0" పంచాయతీలు దక్కిన జిల్లాలు!
అల్లూరి జిల్లా
ప్రకాశం జిల్లా
మార్కాపురం జిల్లా
అనంతపురం జిల్లా
అన్నమయ్య జిల్లా
చిత్తూరు జిల్లా
100% జనసున్న స్ట్రైక్ రేట్ రా 🔥🔥
ఇది నా రాయలసీమ...
ఇక్కడబీటలు వారిన నేలలుంటాయేమో కానీ
బెట్టు చేసే మనసులు ఉండవు.
ఎండిపోయిన ఏరులుంటాయేమో కానీ
ఎదురొచ్చి ఆదరించని గడపలు ఉండవు.
కరువుతో పోరాడే కష్టాలుంటాయేమో కానీ
కష్టం అని వస్తే కరగని గుండెలు ఉండవు.
బ్రతుకు భారమై ఆకలితో అలమటించే కడుపులుంటాయేమో కానీ
"అన్నా" అని పిలిస్తే నేనున్నాను అని అభయమిచ్చే ఆత్మీయతకు కొదవే ఉండదు!
#రాయలసీమ #సీమకవిత #పౌరుషం #ఆత్మీయత
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
కనిపిస్తున్న బిల్డింగ్స్ చూసి అమరావతి అనుకునేరు తమ్ముళ్లూ! 😂
అవి SRM యూనివర్సిటీ భవనాలు!
ఒక యూనివర్సిటీ నిర్మాణం పూర్తిచేసిన వేగంలో పదో వంతు వేగం కూడా అమరావతి నిర్మాణంలో కనిపించడం లేదు.
కట్టే చేతకానితనానికి కూడా విజనరీ ముసుగు వేస్తారా తమ్ముళ్లూ! 😂
The same Eenadu that once projected NTR as the pride of Telugus later ran a sustained cartoon campaign ridiculing him and portraying him as being controlled by Lakshmi Parvathi.
In August 1995, when Chandrababu Naidu moved to take control of the TDP, Eenadu’s coverage helped shape the narrative against NTR.
NTR was not just a politician. He was the founder of TDP and a towering Telugu icon.
Where was that commitment to Telugu pride then?
Was it journalism for Telugu dignity — or Telugu dignity only when it suited a political narrative?
#NTR #RamojiRao #Eenadu #AndhraPradeshNews
పూల చెట్టు ఊగినట్టూ
పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు
ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు
వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో
యెవరేనువ్వు 🤍