Guns ela untayo thelusa Neeku @AlwaysRamCharan Entha sepu
Gurraaloo aavi esey pentaloo khadhu , nee age me bhabai state Voopadu thompson eesukoni
Mee nanna ! Motham TFI kalla deggara pettukunnadu any day kasi vishyam lo @KChiruTweets >>>>>>>>>>>>>> than you bro
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.
He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of hearts and inspired generations of filmmakers.
A recipient of the prestigious Padma Shri and several National Film Awards, Bharathiraja garu’s contribution to Indian cinema is immeasurable.
I was fortunate to work under his direction as ’𝓟𝓾𝓵𝓲𝓻𝓪𝓳𝓾’ in 𝓐𝓻𝓪𝓭𝓱𝓪𝓷𝓪. His passion for cinema, simplicity and dedication to his craft left a lasting impression on me.
Though he is no longer with us, his legacy will live on forever through his remarkable films.
Rest in peace, “Iyakkunar Imayam” Bharathiraja garu. My heartfelt condolences to his family, friends and admirers.
Om Shanti. 🙏
As a Boss fan, never imagined I’d say this, but watching #Peddi the command Charan brings to the screen makes him a contender for the throne Boss has held unchallenged for over 4 decades.
As much as I wish Charan reaches those heights, a part of me still believes Boss is Boss🔥🙏
బరువు తగ్గాలనుకునే బద్ధకస్తులకు నిర్మల్ జిల్లాకు చెందిన ఎస్.గంగాప్రసాద్ ఆదర్శంగా నిలిచాడు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఈ యువకుడు కేవలం ఏడాదిలోనే ఏకంగా 70 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత ఏడాది 132 కిలోల బరువు ఉన్న గంగాప్రసాద్ కఠిన నియమాలతో ప్రస్తుతం 62 కిలోలకు చేరుకున్నాడు. ఎలాంటి కృత్రిమ ప్రొడక్టులు వాడకుండా, ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకోకుండా కేవలం నిత్యం జొన్న రొట్టెలు, పండ్లు తింటూ, గ్రీన్ టీ తాగుతూ సహజ పద్ధతిలో ఈ అద్భుతమైన మార్పును సాధించి చూపించాడు.
#Nirmal #WeightLoss #Inspiration #HealthyLifestyle #NaturalWay #Telangana #RTV
One of the finest sports drama movies on the Indian screen.
Charan a completely self-made performer & One of the most intense, hard-hitting performances
Thala Buchi, you deserve a hug from every Mega fan for bringing this emotion alive on screen. ❤️
#Peddi#RamCharan
🚨 URGENT 🚨
WBC donor urgently required for a patient at Basavatarakam Hospital, Hyderabad.
🩸 Blood Group: O+ve
Please contact Uday 72077 27600 immediately if you can help or know someone who can.
Please share and help save a life.
@BloodDonorsIn@27stories_@Tech_glareOffl
తమిళనాట విజయ్ గారి గెలుపు అభినందనీయం..
దానిని ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి పోరాటంతో పోల్చి చూడడం అవివేకం. విమర్శలు చేయడం తేలిక… పని చేయడం కష్టం.
ముఖ్యంగా రాజకీయాల్లో రాష్ట్రాల మధ్య ఉన్న భౌగోళిక, సామాజిక, రాజకీయ భిన్నతలను పక్కనబెట్టి పోల్చి చూడడం ప్రజలను తప్పుదారి పట్టించే విషయం.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయ వాస్తవాలు పూర్తిగా వేరు ఇది ముందుగా గుర్తించాల్సిన అంశం. తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా సినీ గ్లామర్ చుట్టూనే తిరిగాయి. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు నటులను నేరుగా ముఖ్యమంత్రులుగా అంగీకరించిన చరిత్ర అక్కడ ఉంది.
కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాంటిది కాదు. ఇక్కడ రాజకీయ విజయానికి కేవలం ప్రజాదరణ సరిపోదు; కుల సమీకరణాలు, ఆర్థిక బలం, ముఖ్యంగా మీడియా మద్దతు కీలకం. స్వర్గీయ ఎన్టీఆర్ గారు కూడా కేవలం సినీ ఇమేజ్‌తోనే అధికారంలోకి రాలేదు. ఆయన వెనుక ఉన్నది చిన్న సామాజిక వర్గమైనా సంపన్నమైనదే; వారి ఆర్థిక, మీడియా మద్దతు ఎంతో ప్రభావం చూపింది..
అదే సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులకు విస్తృత ప్రజాదరణ ఉన్నప్పటికీ, మీడియా మరియు రాజకీయ కుట్రలు, ఆశాస్త్రీయ అభ్యర్థుల ఎంపిక వారి విజయాన్ని అడ్డుకున్నాయి.
“విజయ్ ఒంటరిగా గెలిచారు, పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆధారపడ్డారు” అనే వాదన సత్యదూరం. పవన్ కళ్యాణ్ 2019లో ఒంటరిగా పోటీ చేసి, ఓట్ల చీలిక వల్ల రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసిన అనుభవంతోనే పొత్తుపై నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రాలో వైసీపీ వంటి అమితమైన ఆర్థిక బలం, దాని ఆధారంగా నిర్మించిన బలమైన కేడర్ ఉన్న పార్టీని ఎదుర్కొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన పొత్తు పెట్టుకున్నారు, అధికారం కోసం కాదు.
తమిళనాడులో ఉన్న సమీకరణాలు, ఆంధ్రాలో ఉన్న క్లిష్టతకు పోలికే లేదు.
పవన్ కళ్యాణ్ జనసేనను ఒక భావజాలంతో, సమాజంలో మార్పు కోసం నిర్మించారు. ఆయన ప్రయాణం కేవలం గెలుపు కోసం కాదు; వ్యవస్థ మార్పు కోసం. మరోవైపు విజయ్ రాజకీయ ప్రవేశం సమయోచిత వ్యూహంతో, గెలుపు లక్ష్యంగా జరిగింది. ఈ రెండింటిని పోల్చడం తార్కికం కాదు.
విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్‌పై విమర్శల కోసం ఉపయోగించడం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే.
వాస్తవానికి, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్‌తో సాధించిన విజయం ఆయనను “కింగ్ మేకర్”గా నిలబెట్టింది. అధికారం కోసం కాకుండా, మార్పు కోసం తీసుకున్న ఆయన నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ పోలికలు. కానీ ఇదే విమర్శలు పరోక్షంగా ఆయన ప్రభావాన్ని కూడా వెల్లడిస్తున్నాయి.
రాజకీయాల్లో వేగం కంటే నిలకడ ముఖ్యం. విజయ్ మెరుపు వేగంతో విజయం సాధించి ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఒక దశాబ్దం పాటు అవమానాలు, ఓటములు భరించి నేడు అనివార్య శక్తిగా ఎదిగారు. ఎవరి దారి వారిదే.. ఒకరి విజయాన్ని ఇంకొకరి ప్రయాణంతో కొలవడం సరికాదు.
విజయ్ గెలుపును అభినందిస్తూనే, పవన్ కళ్యాణ్ సాగించిన దీర్ఘ పోరాటాన్ని తక్కువ అంచనా వేయలేం. సోషల్ మీడియా ట్రోల్స్ తాత్కాలికం… కానీ ప్రజల్లో నాయకుడి ప్రభావం శాశ్వతం.
చంద్రబాబు నాయుడు గారి పాలనను, జగన్ మోహన్ రెడ్డి గారి పాలనను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకోవచ్చు. ఆయన పాలనలో పర్యావరణ, ధర్మ పరిరక్షణలకు ప్రాధాన్యం దక్కాలని ప్రజలు ఆకాంక్షించడంలో తప్పేముంది?
@actorvijay@PawanKalyan@ncbn@ysjagan #AndhraPrasesh
Tamil voted with sense.
Andhra still votes with caste and hero worship. That’s the difference.
We need to stop choosing caste, religion, and film heroes over honest leaders, Next election - vote for credibility.
@PawanKalyan rising despite this toxic system is truly next level..
A bad diet is the #1 reason why people don't lose fat.
After reading 500+ people, those who get the most results do the same thing, they repeat 3-4 simple meals every day.
Here's the list:
1. Basic chicken with rice