కోరుట్ల పట్టణానికి చెందిన 40 మంది కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక���కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే గారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకంతో ఆదుకుంటున్నారని అన్నారు.
@gnani_Reddy_@Vidyasagarrao_K@trspartyonline@RaoKavitha@KTRTRS @drsanjay_k @DVasanthasuresh నువ్వు ఏందో నీ విజయవాడ ఏందో, యూనివర్సిటీ training కంప్లీట్ కానట్టు ఉంది, మీ governer బాగా ఏడ్చిందంట కదా, మోడీ ని నన్ను కెసిఆర్ దెక్తలేడు... నిన్న ktr మీ అబద్దాల మనుషులు vidoes ప్రజల ముందు పెడితే పోస్కున్నాడట కదా
రైతులను కార్లో ఎ���్కించే పార్టీ కావాలా..
రైతులపైకి కార్లు ఎక్కించే పార్టీ కావాలా..
కారు గుర్తుకు ఓటు వేద్దాం..
టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం..
#HuzurabadWithTRS