కెసిఆర్ రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే తన పార్టీలో చేర్చుకొని దాన్ని రాజ్యాంగబద్ధం అనడం కెసిఆర్ సిగ్గుమాలినతనానికి నిదర్శనం.
@prakashraaj అందుకేరా @prakashraaj నువ్వు 'మా' ఎలక్షన్స్ లో గెలవలేదు . ఫేక్ ఏంటో Real ఏంటో తెలియదు నీకెందుకు రాజకీయాలు. #కచరా లాంటి మూర్కుడు ముగ్గురు బోరంబోకు గాళ్ళను తీసుకచ్చి డ్రామా ఆడిస్తే నిజం అయిపోతుందా 🤣
@skschandra1@prakashraaj Tell me why you should not think that KCR is playing drama with his MLAs.
He said that all this is a pre-planned drama and CM KCR is in a high position and such petty dramas are not appropriate.
People of Telangana are not so innocent, they are watching all KCR dramas..
@skschandra1@prakashraaj Those who are in this are not BJP MLA MP, MLC, MPTC, does BJP have anything to do with them?
He said that it is not true if someone plays drama with innocent people... No one will believe if someone like KCR brings three people roaming the road and plays drama by paying them.
మునుగోడులో ప్రభాకర్ గారు గెలిస్తే అసెంబ్లీలో ఓ మూల కూర్చుంటాడు..
అదే.. BJP రాజన్న గెలిస్తే అందరిని ఓ మూలకు కూర్చోబెడతాడు..🦁🦁
కొమటి రెడ్డీ రాజ్ గోపాల్ రెడ్డి గారు 🔥🔥🚩🚩
#MunugodeWithBJP
మిషన్ కాళేశ్వరం 0 result
మిషన్ భగీరథ 0 result
మిషన్ కాకతీయ 0 result
Next TRS MLA Seats 0 result పక్క
తెరాస ప్రభుత్వంలో అవినీతి మాత్రం 100 result ...
@BJP4Telangana#MunugodeWithBJP#voteforbjp
"గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాద బాధితులను పరామర్శించడానికి రేపు మోర్బీ సివిల్ హాస్పిటల్కు రానున్న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ..
కొండగట్టు bus ప్రమాదంలో చనిపోయిన వారిని కనీసం చూడటానికి వేళ్ళని మన రాష్ట్ర సీఎం కెసిఆర్ ..
Both are not Same
@PMOIndia@BJP4Telangana