సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ గణపతి మార్కండేయ రుద్రయాగ పరస్పర నవకుండాత్మక సహిత త్రయాహ్నిక శ్రీ చండీ మహా యాగము పూర్ణాహుతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బిజెపి ఎంపీ శ్రీ అర్వింద్ ధర్మపురి గారు.
@Arvindharmapuri@bandisanjay_bjp
@Vidyasagarrao_K తెలంగాణ లో పట్టపగలు హత్యలు జరిగిన దిక్కు దివానా లేదు మన నియోజకవర్గం లోనే ఎన్ని జరిగాయో మీకు తెల్వదా? ఇప్పుడు ఇది వాస్తవమ? పేద ప్రజల మరణాలను కూడా ఇలా చేస్తున్న మీకు మీ పార్టీ కి త్వరలోనే ఓటు తో సమాధానం చెప్తారు.
@Vidyasagarrao_K@BRSparty@drsanjayBRS@KTRBRS ఎం దొరకలేదు మాట్లాడానికి నన్ను అన్నారు అని ఏడుసుడు తప్పు జరిగిన అభివృద్ధి మాట ఏంటి? మీరు చేసింది ఏంటి? సమాధానం ఉండదు 90ml బ్యాచ్ తో కామెంట్స్ పెట్టించడం తప్ప.
ఈరోజు పసుపు రైతుల కృతజ్ఞత సభ లో మన జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మకళాకారుడు గిన్నీస్-బుక్ రికార్డ్ హోల్డర్ గుర్రం దయాకర్ గారు పసుపు బోర్డ్ సాధించిన సందర్భంగా, పసుపు కొమ్మ పై నిజామాబాద్ MP @Arvindharmapuri గారి చిత్రాన్ని రూపొందించి(చిత్రీకరించి) బహూకరించడం జరిగింది.