Exposed!
K Chandrashekar Rao led Telangana govt’s corruption stands hopelessly exposed.
It is appalling to know that the greed & corruption of the BRS govt has led to risking lives of lakhs of people & loss of crores of rupees of tax payers’ money.
https://t.co/ygvD7EFY53
ఎవరెన్ని ఉద్యమాలు చేసినా, దిక్షలు చేసినా @narendramodi గారు రైతు సంక్షేమము రైతుల ఆదాయం రెట్టింపు చేసే దృక్పధంతో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసారు. ఈ రోజు BRS పార్టీ వాళ్ళు కవిత గారి పోరాటం వల్లనే పసుపు బోర్డు వచ్చింది అనడం సిగ్గు చేటు! 2006 నుండే @PMuralidharRao గారు అనేక ఉద్యమాలు,సభలు,పాదయాత్రలు నిర్వహించి ఢిల్లీ వేదికగా కూడా అనేక ఉద్యమాలు చేసారు. @Arvindharmapuri అన్న గారు MP గా గెలిచిన రోజు నుండి పసుపు బోర్డు ఏర్పాటుకు కట్టుబడి ఉండి బోర్డు ఏర్పాటు అయ్యేలా కృషి చేసారు.
@SolankySrinivas
When a 3 time Chief Minister is arrested in our neighbouring state Andhra Pradesh by CID, why is Reventh Reddy, Telangana PCC President, being shielded by BRS government in an open & shut case of the infamous ’Vote for Note’?
𝟐𝟎𝟏𝟒 - 𝟕 𝐞𝐥𝐞𝐜𝐭𝐞𝐝 𝐜𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐌𝐋𝐀𝐬 𝐬𝐡𝐢𝐟𝐭𝐞𝐝 𝐭𝐨 𝐓𝐑𝐒 (𝐁𝐑𝐒)
𝟐𝟎𝟏𝟗 - 𝟏𝟐 𝐞𝐥𝐞𝐜𝐭𝐞𝐝 𝐜𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐌𝐋𝐀𝐬 𝐬𝐡𝐢𝐟𝐭𝐞𝐝 𝐭𝐨 𝐓𝐑𝐒 (𝐁𝐑𝐒)
𝟐𝟎𝟐𝟑 - 𝐌𝐨𝐬𝐭 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐌𝐋𝐀 𝐜𝐚𝐧𝐝𝐢𝐝𝐚𝐭𝐞𝐬 𝐚𝐫𝐞 𝐟𝐮𝐧𝐝𝐞𝐝 𝐛𝐲 𝐊𝐂𝐑
What else ascertains Congress-BRS nexus?
#ChandrababuNaidu #RevanthReddy
We will hoist Flag at Darussalam. Don’t provoke us or test our patience.
Are Majilis patriots of India or Pakistan or Afghanistan?
Can you sing Jana Gana Mana and Vande Mataram?
Why is the police not taking action against the Majlis leaders who tried to attack?
What signals are being sent to the society by filing cases against the BJP leaders who complained?
Illegal cases against BJP workers should be dropped immediately
Strict action should be taken against MIM activists
MIM and BRS are the reason for Old City not transforming into New City.
Congress and BRS are political opportunistic parties. They want to destroy the peaceful Telangana
Technology has connected us like never before.
Get a sneak peek into @RBI's Innovation Pavilion at Bharat Mandapam, featuring cutting-edge tech innovations like unique payment systems, Central Bank Digital Currency, and a seamless credit platform.
#G20India
బోగస్ ఓట్లపై బోధన్ లో బీజేపీ ధర్నా
BJP stages protest by the Bodhan RTO office against the bogus vote enrolment..
I have sent a letter requesting action against the the same to the district collector.
Just Parivarvaadi BRS party things…
🔴KCR publicly proved that #TwitterTillu is confined to X & not to be taken seriously. This is evident from his follower’s fate.
🔴KCR will encourage Parivarvaadi politics - be it Cantonment or Korutla.
🔴By saying that Korutla ticket is a family thing, father wanted it for son, BRS once again stands exposed on family politics.
🔴For all the bluff of BRS that elections shud be only for 6months and remaining for governance, why does CM want by-election if he is confident of winning Gajwel and Kamareddy both? Why is he wasting public money.? It is a failed attempt to ensure his daughter doesn’t lose hold in Nizamabad.
🔴CM daughter protests for 33% reservation for women is only to divert from liquor scam. Doesn’t BRS have 40 women candidates that they gave to Durgam Chinaiah and Vanama Venkatesh. Is this an indication of more more assaults against women and more families should commit suicide.?
BRS is Bandhuvulu Rabandhuvulu Samithi
Parivarvaadi parties hatao desh bachao
#SaaluDoraSelavuDora
ముఖ్యమంత్రే నమ్మకం లేక రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటే.. ఇక మిగిలిన బిఆర్ఎస్ వాళ్ల పరిస్థితి ఊహించుకోండి..!
If the Chief Minister himself is not confident and contesting from two seats... then imagine the situation of the rest of the BRS candidates..!
కరీంనగర్ లోని 48వ డివిజన్లో ఎంపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.అనంతరం కొత్తపల్లి పురపాలక సంఘంలోని 8 వార్డుల్లో 9 కూడళ్ళ వద్ద & కొత్తపల్లి మండలంలోని 10 గ్రామాల్లో 12 కూడళ్లల్లో ఎంపి నిధుల ద్వారా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లను ప్రారంభించడం జరిగింది.
నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహమ్ ।
మహామంగళే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే !!
— నన్ను ఎంతో వాత్సల్యపూరితంగా చూసే నా మాతృభూమికి నేను ఎల్లప్పుడూ అత్యంత భక్తి భావంతో నమస్కరిస్తూనే ఉంటాను. నాకు ఇంతటి సుఖాన్ని ఇచ్చిన ఈ హిందూభూమి కోసం నా శరీరం పతనం అయ్యేంతవరకు సేవ చేస్తూనే ఉంటాను.
నిక్కర్ వాళ్ళు అని హేళన చేసే లిక్కర్ గ్యాంగులకు ఏం తెలుసు ?
విదేశీ భక్తులకు ఈ దేశం మీద ప్రేమ ఎలా ఉంటుంది ?
గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న ఈ నిక్కర్ వాళ్ళే ఈ సమాజానికి త్యాగాన్ని, సమర్పణ భావాన్ని నేర్పింది.
🪷 ఎక్కడైతే కమలం గుర్తు ఉంటదో
అక్కడ పేదల సంక్షేమం ఉంటది..
🪷 ఎక్కడైతే కమలం గుర్తు ఉంటదో
అక్కడ పేదలకు సహాయం ఉంటది..
🪷 ఎక్కడైతే కమలం గుర్తు ఉంటదో
అక్క ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటది..
#NaMoAgain2024#ModiHainTohMumkinHain
“🚀1️⃣3️⃣ రాజకీయాల్లో పదమూడు సార్లు లాంచ్ చేశారు.. అయినా, ఇప్పటికీ ఫెయిల్..
తమరు బుందేల్ ఖండ్ లో కళావతి అనే సోదరి ఇంట్లో భోజనం చేశారు.. గుర్తుందా రాహుల్ జీ?
అప్పుడు ఇదే సభలో పేదరికం గూర్చి హృదయం ద్రవించిపోయినట్టుగా వర్ణన ఇచ్చారు..!
ఆ తర్వాత 6 ఏండ్లు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది.! కళావతి గారు ఎలా ఉన్నారు? మీకు కనుక్కున్నారా ?
ఆ కళావతి గారికి ఇల్లు, విద్యుత్, టాయిలెట్, రేషన్, గ్యాస్, ఆరోగ్యం… ఇవన్నీ @narendramodi గారు వచ్చాక అందాయి !”
— Shri @AmitShah ji in LS today..