Just stumbled upon this beautiful video and it instantly made my day! It is so wonderful to see the young boy passionately pursuing his dreams. May all his wishes and aspirations come true!
సినిమా, రాజకీయాలు, సేవ—ఎక్కడ ఉన్నా తన ముద్ర వేసిన వ్యక్తిత్వం బాలకృష్ణ గారి సొంతం. #HappyBirthdayNBK
ప్రజల ప్రేమను సంపాదించడం అవార్డుల కంటే గొప్పది అని నిరూపించిన నాయకుడు బాలయ్య. #HappyBirthdayNBK
బాలనటుడిగా ప్రారంభమై పద్మభూషణ్ పురస్కార గ్రహీతగా ఎదిగిన నందమూరి బాలకృష్ణ గారి ప్రస్థానం లక్షల మందికి స్ఫూర్తి. తెలుగు సినీ సింహానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! #HappyBirthdayNBK
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
@GhantaC@K_Nageshwar మీరు అంతా దయచేసి prof అని తీసెయండి. తప్పు ని తప్పు అని చెప్పలేని వారు. వీడు తప్పుడు పనులు చేస్తున్నాడు అంటే సపోర్ట్ కి వస్తున్నారు. నిజంగా prof అంటే ఇలా వుంటారా అనిపిస్తుంది. Shame on you
డ్యూటీ ఎక్కిన కొత్త కూలోడు..
జగన్ రెడ్డి పులి సింహం అని వాళ్ళ కేడర్ ఎలివేషన్స్ ఇస్తుంటే నువ్వేది Prof K Nageshwar పుసుక్కున పిరికోడు అనేసావ్..రౌండప్ చేస్తే భయపడిపోయి జై అమరావతి అన్నాడా 😂😂
ఎన్నికల ప్రచారంలో ఎవరు రౌండప్ చేస్తే అన్నాడు..ఇక్కడే ఇల్లు కట్టుకున్నా చంద్రబాబు కి ఇక్కడ ఇల్లు కూడా లేదు..అమరావతి నే రాజధాని అని..
ఎంత కూలి ఇస్తే మాత్రం ఇంతలా ఎగిరెగిరి దంచాలా..రేపో ఎల్లుండో నకిలీ మద్యం కూడా జనాలని భయపెట్టడానికి తయారుచేశాడు..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జనాల భూములు కాపాడటానికి చేశాడు అని కూడా చెప్పేలా ఉన్నావ్..
Political Analyst🤡🤡🤡🤡
పూర్వం ఇంటికొచ్చి సోది చెప్పి బియ్యం తీసుకునేవాళ్లు… ఇప్పుడు ఇట్లా ఛానెళ్లలో సొల్లూ చెప్పి Paytm తీసుకుంటున్నారు.
Feel free to add @K_Nageshwar Sollu videos to this thread..
పవన్ వచ్చి నీకు చెప్పాడా? ప్రో నాగేశ్వరావుకి సూటి ప్రశ్న!
"గాడిద కష్టం " కన్నా.!! "నెమలి నాట్యానికి" ఎక్కువ విలువ ఉన్నట్లు..
"కష్టం చేసి" బతికే వారి కన్నా.!! "మాయమాటలతో ఆకర్షించే వారికే విలువ ఎక్కువ ఈరోజుల్లో..