aa papa malli tirigi raadu… ee family badha kuda maatallo cheppalenidi
kaani mana financial support aina vaallaki ee tough time lo konchem strength ivvagaladu.
mana valla ayinantha help chesi aa family ki support ga niluddam. 😭💔🙏
A/C: 053110081803 | IFSC: IPOS0000001 🙏💔
😭😭😭 URGENT HELP NEEDED
This 9-year-old little girl, Archana, is suffering from a serious heart condition (Severe heart dysfunction, EF only 25–30%, with severe tricuspid regurgitation).
Her family urgently needs financial support for her treatment. Plz donate & RT 🙏❤️
వెల్లివిరిసిన మత సామరస్యం
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ సమీపంలో వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకున్న ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి
వినాయకుడి వద్ద నిర్వహించిన వేలంపాటలో రూ.1,45,000లకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు