శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనములు మీరు మా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నందుకు మరియు ప్రజలకు అభివర్ణించినందుకు ధన్యవాదములు.
ఇప్పటికైనా జేపీస్ లని రెగ్యులర్ చేయాలని మా వినతి
@KTRTRS@trsharish
@DayakarRao2019
@TelanganaCMO
15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతామన్న ఒవైసీని శిక్షించే విషయంలో కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించకుండా తప్పుదోవ పట్టించిన నీ పార్టీని మూసేసుకోవాలి #TRSScaredOfBandiSanjay
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి. ఇదే విషయమై @TelanganaCMO కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది.
The lines between personal and professional life have blurred ...More so after the digital platforms have grown.
Glamourising excessive & odd working hours has mostly become the new norm.
At some point ,we simply need to "DISCONNECT".
Junior panchayath Secretaries andharu meku runnapadi vunnatam sir.. Assembly lo ma gurichi cheppadam Chala santhosham ga vundhi sir.. me help Ni life long gurthupetukuntam sir.
CM Sri KCR announced the details of 11th pay revision in the Legislative Assembly. A total of 9,17,797 Govt. employees of all categories, teachers, pensioners to get 30% fitment from 1st April, 2021. Retirement age increased to 61 years. Decided to release PRC-related arrears.