గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో భాగంగా కొన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము కొంతమందికి వార్డు ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ వారికే నామినేటెడ్ పదవులు కేటాయించడం జరిగింది మరల వాళ్లకే సీట్లు కూడా కల్పించడం వలన
Tamil Nadu Governor Play With TVK Vijay.
However #TamilNadu Governor should invite #TVKVijay, as largest party, to form govt and then floor test.
Well, Lok Bhavan wants 118 MLAs support letter and Joseph Vijay have #Congress support, AIADMK stand still Unclear
MK Stalin DMK is in Wait n Watch mode.
Vijay learned in 2 days that politics isn't easy.😂
RESPECTED @naralokesh anna my brother has worked in the army and after his retirement land has been allocated to him by the government and its been under our position since then but we are unable to register under our name.we have already applied for the process and the MRO has

Cont 2
Been saying that all the paper work is ok but have to be signed by the higher authorites .we have been trying to claim since last govt .please help us as we are very much confident about our govt.please help in claiming and getting records which is rightfully ours
RESPECTED @naralokesh anna my brother has worked in the army and after his retirement land has been allocated to him by the government and its been under our position since then but we are unable to register under our name.we have already applied for the process and the MRO has
చంద్రబాబు సహకారం
సొంతింటి కల సాకారం
అన్నమయ్య జిల్లా చిన్నమండెం గ్రామం పెయింటర్ ఈశ్వర్ కుటుంబం సొంతింటి కలను సాకారం చేశారు సీఎం చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం సాయంతో పూర్తి అయిన ఇంటి గృహ ప్రవేశానికి సీఎం చంద్రబాబు గారు హాజరయ్యారు..
#3LakhHousesForPoorInAP#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందేమాతరం. వందేమాతర గేయం యావత్ భారత సంస్కృతి సంప్రదాయాలకు, భౌగోళిక స్వరూపానికి ప్రతీక. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించినట్టు గా మనం అంతా కలిసి 150 ఏళ్ల వందేమాతర గేయం ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపు ఇస్తున్నాను.
శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.
National Poll: Current No.1 Star in India 🏆?
Vote if you Support: #Prabhas#TheRajaSaab
1 Like = 1 Point
1 Comment = 2 Points
1 Follow = 5 Points
1 Repost = 5 Points
1 Bookmark = 5 Points
Winner Announcement On Oct 22nd at 6PM 🏆