అంబులెన్స్ డ్రైవర్ సునీల్ పై దాడి చేసి హాత్య చేయాలని ప్రయత్నించిన మతోన్మాద రహీం మరియు అతని అనుచరులు. హిందూ అనాధ శవాలకు మరియు పేద హిందూ కుటుంబాలకు సాధారణ ఛార్జీలతో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సునీల్ కారణంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని అనేక సార్లు సునీల్ ను బెదిరించిన మతోన్మాద మాఫియా ఈనెల 28 వ తేదిన సునీల్ పై తీవ్రంగా దాడి చేసి హాత్య చేసేందుకు మరోచోటికి అంబులెన్స్ లో తరలిస్తుండగా నడి రోడ్డుపై బయటకు దూకిన సునీల్ తన ప్రాణాలు కాపాడుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవాలి. సునీల్ కు అండగా యావత్ హిందూ సమాజం నిలబడాలి.
The fanatic Rahim and his followers attacked and tried to kill the ambulance driver Sunil. The fanatic mafia, who had threatened Sunil several times that their business would be affected because of Sunil, who provides ambulance services to Hindu orphans and poor Hindu families at normal rates, attacked Sunil severely on the 28th of this month and while he was being taken to another place in an ambulance to be killed, Sunil jumped out onto the road to save his life and filed a complaint at the Uppal police station. There are allegations that they have tried to reach a compromise but have not taken action so far. The higher authorities should take appropriate action immediately. The entire Hindu society should stand by Sunil.
@RachakondaCop@TelanganaDGP@TelanganaCMO@ANI@PTI_News@VHPDigital@BJDLBhagyanagar@bjptelangnaSM
Empowering youth through knowledge!
Addressed Students of Vasavi Vocational Colleges, Ibrahimpatnam during the “Yuva Swavalambi Diwas” celebration marking Swami Vivekananda's birth anniversary, organised by @swadeshimanch. Shared insights into how @SwavalambiB is working towards fulfilling the gap between the Opportunities and Skills and how everyone can be a part of this campaign.
Let's inspire and aspire to support the journey towards self-reliance!
#SwadeshiJagranManch #SwavalambiBharatAbhiyan
Karyakartas from Telangana at @swadeshimanch All India Byataks, Kanyakumari.
కన్యాకుమారిలో జరిగిన స్వదేశీ జాగరణ మంచ్ అఖిల భారత సమావేశాలలో తెలంగాణకు చెందిన కార్యకర్తలు...!
@Lingamurthy14@BmsBojji
భారత దేశంలో నెంబర్ 1 పేపర్ లీకేజ్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ...
కేసిఆర్ గారి గొప్పలు - తెలంగాణ యువత తిప్పలు
మార్పు కోసం మహా ఉద్యమం
చలో హైదరాబాద్
01 ఆగస్ట్ 2023, పరేడ్ గ్రౌండ్స్. @ABVPVoice#failedkcr#failedCMkcr#ABVP
A State Level workshop of “Swavalambi Bharat Abhiyan” concluded today. More than 200 delegates from 25 districts of Telangana participated.
During Day 2 of the workshop, eminent personalities from different Govt sectors such as SBI, Setwin, MSME, Organic Farmers - (1/n)
Shri Kumar Swamy Ji - BKS and Shri @Racha_sri Ji - Swadeshi Jagran Manch State Org. Secretary enlightened the delegates during the Valedictory session. (3/n)
A State Level two day workshop of “Swavalambi Bharat Abhiyan” was inaugurated today in the august Presence of Shri Aekka Chandrashekar Ji - RSS Dakshina Madhya Kshetra Seva Pramukh, Shri Jagadish Ji - SJM Dakshina Madhya Kshetra Sanghatak, Dr @Lingamurthy14 Ji - (1/n)
Glimpses of Office inauguration of Swavalambi Bharat Abhiyan - Telangana Pranth.
Mananiya @SatishKSwadeshi Ji, @Lingamurthy14 Ji and other dignitaries guided the Karyakartas.
స్వావలంబి భారత్ అభియాన్, తెలంగాణ ప్రాంత కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.
#SwavalambiBharatAbhiyan#SBA
సూర్య భగవానుని మకర సంక్రమణానికి, ప్రకృతితో సహజీవనం చేసే భారతీయ తత్వానికి సాక్షి భూతంగా నిలిచే ఈ పవిత్ర దినాన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
#MakarSankranti#Sankranthi#Sankranthi2023
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్,సెల్ఫ్ ఫైనాన్స్ విద్యార్థులందరికి హాస్టల్స్ మెస్ ఓపెన్ చేసి వెంటనే కళాశాలలు ప్రారంభించి విద్యాసంవత్సరం మెదలు పెట్టాలని ABVP ఆధ్వర్యంలో ఓయూ పరిపాలన భవన్ ముట్టడి.@SabithaindraTRS
#SaveEducation#SaveOsmania
స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ గా నియమితులైన ఆత్మీయ సోదరులు జాతీయవాది నా శ్రేయోభిలాషి శ్రీ @ImKeshavSoni కి హృదయపూర్వక శుభాకాంక్షలు💐🧡
ABVP ఆధ్వర్యంలో ఇంటర్ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం ముట్టడి... @TelanganaCMO @SabithaindraTRS @KTRoffice@TSEduDept@ABVPTelangana
On the occasion of @AzadiKaAmritMahotsav, @ABVPVoice - @sfdvoice held Vriksha Mitra Abhiyaan- #MissionPlantation programme. Meanwhile my article on the same got published in newspaper. Everyone, please participate in the Vriksha Mitra Abhiyaan
@ABVPTelangana@AshishSainram
KCR , KTR , సజ్జనార్ సర్ మీరు అధిక బస్ పాస్ చార్జీలతో మమ్మల్ని విద్యకు దూరం చేయకండి🙏...
విద్యార్థులైన మాకు గతంలో ఏదైతే బస్ ఛార్జ్ ఉందో అదే కొనసాగించండి...
@TelanganaCMO@kTRTRS @SabithaindraTRS
@puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice @KTRTRS @tsrtchq
చెత్త కుప్పలో కేసీఆర్ బొమ్మ ..??
నిన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో పాలాభిషేకం తో కళకళలాడిన కెసిఆర్ బొమ్మ ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ చెత్త కుప్పలో విలవిల్లాడుతున్న కెసిఆర్ బొమ్మ.. 🤦♂️🤦♂️🤦♂️ @TelanganaCMO
@DrTamilisaiGuv
తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలపై ఉన్న నమ్మకం..😂