Top Tweets for #failedCMkcr
@naveenrathodINC అంటే నీకు నువ్వే లీడర్ అనుకుంటున్నావా? పాలకుర్తి లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి చెప్పగలవా??
బ్రదర్ మన గురుంచి వేరే వాళ్ళు చెప్పాలి , స్వంతగా డప్పు కొట్టుకోకూడదు.
అంటే next cm నువ్వే అన్నమాట.
ఇప్పుడు చేస్తారు ప్రమాణస్వీకారం నేను తప్పకుండా వస్తా.
నువ్వు కేసీఆర్ గారినితో పోల్చుకుంటున్నవ
Big breaking:
కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష్మి బ్యారేజ్ అంబటపల్లి దగ్గర పిల్లర్లు కుంగినట్లు ధృవీకరించిన EE.ఇలాంటి నాసిరకం పనులతో ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అంటే కెసిఆర్ ను ఇంటికి పంపిద్దాం
#Kaleshwaram #failedCMKCR #neverVotetoCar
@jupallyk_rao @INCTelangana @revanth_anumula
మాటలతో కోటలు కట్టెటోడే,
పూటకో మాటను చెప్పేటోడే,
మైకు దొరుకుతే బాగా దంచేటోడే
నమ్మితే నట్టేట ముంచేటోడే,
వామ్మో ఈ కేసీఆరు,
తెలంగాణకే పెద్ద మోసగాడు.
#KCRFailedTelangana #FailedCMKCR
https://t.co/FleTupUZHa
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.... గుర్తుపెట్టుకోండి... ఇదే నీకు , నీ ప్రభుత్వా నాశనానికి మొదలు... ఇక మీదట మా యువత , నిరుద్యోగులతో నీకు ప్రతిరోజు యుద్ధమే...
#ByeByeKCR #FailedCMKCR #FailedGovtBRS #TRS
బతుకమ్మ రోజు బతక లేక బలియిన మరో బతుకమ్మ... వరుసగా పేపర్ లీకేజిలు,పరీక్షల వాయిదా, నిరుద్యోగ యువత జీవితాలను బలి తీసుకుంటున్న TSPSC బోర్డ్. ఇదేనేమో బంగారు తెలంగాణ అంటె...
#ByeByeKCR
#FailedBrsgovernment
#FailedCMKcr
#Justice4Pravalika
కేసిఆర్ మరియు మోడి బందని వచ్చే జన్మలో కూడా శ్రీరాముడు కూడా విడదీయలేడు...
రాహుల్ గాంధీ మాట నిజమే అని నిరూపితం చేసిన మోడీ...
#భరత్ రిస్తేదర్ సమితి..
#failedpmmodi
#FailedcmKCR
@revanth_anumula
ఈరోజు గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో @kishanreddybjp గారితో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 2వ సారి అధికారికంగా చేయడం జరిగింది.
@BJP4Telangana
#FAILEDCMKCR
#TSLIBERATIONDAY
తెలంగాణ రైతు ద్రోహి కేసిఆర్ సారు... అప్పులు చేసే విషయం మీద ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చే విషయంలో ఉండదా....??
#samreddysurenderreddy #kishanreddy #bandisanjay #failedcmkcr #telanganadrohikcr #bjp #bjp4india #telangana #malakpet

భారత దేశంలో నెంబర్ 1 పేపర్ లీకేజ్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ...
కేసిఆర్ గారి గొప్పలు - తెలంగాణ యువత తిప్పలు
మార్పు కోసం మహా ఉద్యమం
చలో హైదరాబాద్
01 ఆగస్ట్ 2023, పరేడ్ గ్రౌండ్స్. @ABVPVoice
#failedkcr #failedCMkcr #ABVP
#BRSదశాబ్దిదగాఉత్సవాలు
పినపాక నియోజక వర్గంలో #BRS ప్రభుత్వం పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన సెగ
#FailedCMkcr
#KCRFailedTelangana
#KCRLootedTelangana
@KTRBRS తెలంగాణ రాష్ట్రములో పోలీస్ అభ్యర్థులపై అక్రమ కేసు లు బాణాయించారు
ఇదేనా బంగారు తెలంగాణ???
న్యాయం కోసం రోడ్డెక్కిన అభ్యర్థులపై కేసు లు పెట్టిన పోలీసులు
ఇదేనా ఫ్రెండ్లి పోలీస్???
న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతారా???
#RipTelanganaPolice #failedCMKCR @KTRBRS @BRSHarish @RaoKavitha

తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు ఎందుకు? తెలంగాణలో గొప్పగా ఆరు లక్షలకోట్ల అప్పు చేసినందుకా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకా? పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మభ్యపెడుతున్నందుకా?
#kcrlootedtelangana
#Failedcmkcr #KCRFailedTelangan
రైతు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఐకేపీలో ధాన్యం అమ్ముతున్నప్పుడు తరుగు, తేమ, కాంట పేరుతో మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రైతుబందు కల్లాల్ల ఖర్చులకు సరిపోవడం లేదు. @TSR4BJPOfficial
#farmers #failedcmkcr

ప్రచార ఆర్బాటం తప్ప చిత్తశుద్ధి ఎది?
కేసీఆర్ ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న చిత్తశుద్ధి అమలు మీద లేదు. ఆర్బాటంగా పథకాలు ప్రవేశపెట్టారు గానీ నిధుల విషయంలో సరైన అవగాహన లేక పథకాలు ప్రజలకు అందడం లేదు. @TSR4BJPOfficial @BJP4India
#failedcmkcr @KTRBRS @TSwithKCR @BRSparty

దమ్ముంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?
#KCRFailedTelangana #KCRFailedCM #failedcmkcr
#failed
@TSR4BJPOfficial #mairaldevpally @bandisanjay_bjp #prakashgoud #RajendraNagar #Hyderabad #Telangana #BJP4IND #BJP #trendingreels #Reel #political #dialougereels
ప్రకాష్ గౌడ్ అవినీతి, భూకబ్జాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
#TeamTSR @TSR4BJPOfficial #evaridiasamardhatha #SDF #prakshgoud #hbdprakashgoud @BJP4India #BJPLeader #BJPNEWS #MLA #RajendraNagar #mailrdevpally #Modi #development #BJPNEWS #failedcmkcr #hbdprakashgoud
ప్రకాష్ గౌడ్ కు దమ్ముంటే రాజేంద్రనగర్ కోసం 100 కోట్ల నిధులు తేవాలి
#TSR @TSR4BJPOfficial #evaridiasamardhatha #prakshgoud #GHMC #hbdprakashgoud #BJP4IND #BJPLeader #BJPNEWS #MLA #RajendraNagar #mailrdevpally #Modi #development #Zero #failedcmkcr #100crore
.@BRSparty నాయకులు మీటింగ్ కి వచ్చిన
కార్యకర్తలు బయటకు వెళ్ళకుండా గేట్లకు తాళాలు వేసి మరీ పార్టీ ప్లీనరీ నిర్వహించడం సిగ్గుచేటు…🤭
మెట్ పల్లి లో కూడ ఇదే పరిస్థితి…🤦🏻♂️💦
#TelanganaGovtFailed
#FailedCMKCR
Last Seen Hashtags on Sotwe
bus #dickflash
malepedalpumping
Seen from United States
yhivi
Seen from Turkey
媚黑
Seen from Netherlands
CBAntenna
Seen from United States
omegle() +filter:native_video within_time:5h
Seen from Italy
omegle
Seen from Brazil
teeNager
Seen from United States
robloxcondo
Seen from Sweden
helevier javier.
Seen from Italy
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.6M followers

X 
@x
60.8M followers

















