@hd_kumaraswamy Sir, you have assured our employees that our salaries and future of this plant will be better very soon. But 18 months gone and you've come for the second visit.Our financial conditions and lives have degrdaed so much that we finding it difficult to meet our kids school fees also
@ncbn@naralokesh@PawanKalyan
గౌరవనీయులైన AP ముఖ్యమంత్రి గార్కి, ఉప ముఖ్యమంత్రి గార్కి, విద్యాశాఖ మంత్రి గార్కి
మా ఓట్లు తో గెలిచి, మమ్మల్ని హేళన చేసే ముందు ఒక్కసా���ి వాస్తవాలు పరిశీలించి ప్రకటనలు గుప్పించండి. అలా చేయలేకపోతే మీరు ఎటువంటి "విజనరీ" లో ప్రజలు అర్ధం చేసుకుంటారు.🙏
@FinMinIndia@hd_kumaraswamy
it's high time Govt appoint honest dynamic dedicated CMD immediately&save plant from further deterioration under inefficient acting CMD&steel ministry officials,may kindly please be monitored by
@PMOIndia
directly&delink from MoS,lest sink into bog
ఒకవైపు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడట్లేదనీ, ఇంకో వైపు ఇప్పటికీ స్టీల్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు, పరిహారం ఇవ్వలేదని పెద్ద ఎత్తున విశాఖలో నిర్వాసితుల ఆందోళన.
ఇండిగో సంక్షోభం నుంచి అయినా ఏపీ ప్రభుత్వం పా��ం నేర్చుకోవాలి..
#SaveVizagSteel
@PMOIndia Request intervention of PMO and relieve acting CMD, RINL immediately and save public Money and initiate stringent action against corrupt Acting CMD of RINL.
https://t.co/l25io3QSlb
Our production figures speak our effort & motive of #RINL workforce. Despite many challenges we are registering greater production figures. We lack raw material security and timely essential maintenance yet we are doing our best to run above our rated capacity @ncbn@naralokesh
విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ గారి @narendramodi బినామీ కంపెనీనా..? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి ? ఉత్పత్తి లేదని నింద కార్మికుల మీద మోపుతారా ? ఏకంగా బహిరంగ సర్క్యులర్ ఇస్తారా ? దేశ���లో భారతీయ కార్మిక చట్టమే ఉందా లేక మోడీ లేబర్ చట్టం అమల్లో ఉందా ? ఆంధ్రుల హక్కుతో ఇదేం చెలగా��ం ? ఇది కేంద్ర ప్రభుత్వ కండ కావరానికి, నియంత మోడీ గారి వికృత చేష్టలకు నిదర్శనం. స్టీల్ ప్లాంట్ ను అమ్మే కుట్రలో భాగమే ఇదంతా.
30వేల మంది కార్మికులను 18వేలకు కుదించారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకులు తగ్గించారు. 45 రోజుల పాటు సరిపడా నిల్వ ఉండాల్సిన రా మెటీరియల్ 5 రోజులకు మించి పెట్టడం లేదు. ఐరన్ ఓర్ అందక నెలకు వారం రోజులు ఉత్పత్తి ఆపుతున్నారు. బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారు. స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ రవాణాకు కావలసిన రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు.
అయినా మీరు వేసిన ముళ్ళకంచె దాటుకుంటూ, ఏడాది నుంచి సగమే జీతం తీసుకుంటూ, రోజుకు 16 వేల టన్నులు ఉత్పత్తి తీస్తూ.. 5.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది కార్మికుల శ్రమ కాకపోతే మరేంటి ? తప్పులన్నీ యాజమాన్యం దగ్గర పెట్టుకొని కార్మికుల మీద నిందలు మోపడం ఏంటి ? వారి జీతాలను కోస్తామని చెప్పడం ఏంటి ? అరకొర సదుపాయాలతో బలవంతపు టార్గెట్లు పెట్టడం ఏంటి ? 7.3 మిలియన్ సామర్థ్యంలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ చర్యలే కారణం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నష్టాలను కార్మికు�� మీద రుద్దడం సబబు కాదు. ఎంతటి ఉత్పత్తినైనా సాధించి పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన సర్క్యులర్ తక్షణం వెనక్కు తీసుకోవాలి. 7.3 మిలియన్ టన్నుల పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ అందించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ విషయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
స్టీల్ ప్��ాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండి��్తున్నాం. వెంటనే వెనక్కు తీసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వైట్ ఎలిఫెంట్ గా పోల్చడం, కార్మికులకు ఊరికే జీతాలు ఇస్తున్నట్లు మాట్లాడటం బాధాకరం. మాటలు కాదు.. చంద్రబాబు @ncbn గారికి దమ్ముంటే కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి. ప్రైవేటీకరణ లేదని ప్రధానితో బహిరంగ ప్రకటన చేయించండి. మోడీ గారితో కొట్లాడి స్టీల్ ప్లాంట్ ను SAILలో విలీనం చేయించండి. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి.
@INCIndia @manickamtagore
Sir భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ లోని పనిచేస్తున్న కార్మికులకు bonus 29500/- ఇస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులకు కూడా bonus ఇస్తే, 30cr/- విశాఖGajuwakha market ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుందిtaxes pay చేస్తారు @PawanKalyan@sribharatm@ncbn@Pallasrinivas4u@naralokesh
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నాలుగు అక్షరాల నినాదం వెనక ఉన్న, శ్రమ, త్యాగం, పోరాటం, పౌరుషం ఈ 20 నిముషాల వీడియో కళ్ళకు కట్టినట్టు వివరింపబడింది!
ఈ వీడియో పూర్తిగా చూసి, యువత మన రా��్ట్రంలో
రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోవాలి!
#VisakhaUkkuAndhrulaHakku
https://t.co/680AVwDnTa
@Pallasrinivas4u జీతాలు లేక చివరకు ఇంట్లో ఉన్న మహిళలలను రోడ్డు మీదకు వచ్చి మా భర్తలకు జీతాలు ఇవ్వండి అని అ��ుక్కునేలా చేసిన గాజువాక ఎమ్మెల్యే @Pallasrinivas4u ఎంపీ @sribharatm గారికి వారి సూటి ప్రశ్న.ఎన్నికల ముందు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని నమ్మించి ఇప్పుడు జీతాలు లేకపోతే ఎందుకు మాట్లాడరు?
@PawanKalyan garu said many a times that his decision to go with BJP is in the interest of the State development. What could be more important than stopping privatisation of Steel plant? Is this not in the interest of our State? Request him to please save Visakha Steel Plant, which is Andhra's pride. He along with @ncbn garu can and must take this as priority now.
https://t.co/fJk2p4NIno