ఈ మేడం గారే అనుకుంటా..? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఫ్రీ బస్సు కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ కి షిఫ్ట్ అయిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్..
ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం ముందర ఇలా ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్ లతో డప్పు కొట్టుకుండే స్థాయికి దిగజారిన కూటమి ప్రభుత్వం... 😁
#SaveAPFromTDP
Education Minister resigned because CJP happened
GenZ, Gen-Alpha are demanding accountability because CJP happened
Bar Council Chief apologised because CJP happened
In terms of success, CJP led Jantar-Mantar protest has been the most successful protest against Modi govt
Heart is full reading all your wishes.
Truly overwhelmed in ways words can’t express. A big thank you to all my well wishers, friends, colleagues and media for your beautiful wishes and blessings.
And to all my fans, thank you will never be enough. You have always been my constant love, strength and emotion. The love you continue to give me is something I feel incredibly blessed and grateful for.
I promise to keep working hard and make you even prouder. #VARANASI is very close to my heart and I truly believe it’s going to be something special. I can’t wait for you all to experience it. Let’s make this journey together.
Much love to each and every one of you. Always.
Love,
Mahesh.
Destroyed economy with demonetisation.. asked people to bang utensils and chant go Covid go… jhumlas of 2crore jobs, 100 smart cities,15 lakh in account, duped farmers on MSP.. said Hawaii chappals to airoplane.. collected Gabbar singh taxes from common man while waiving off taxes to his rich friends.. and now asks citizens to sacrifice because HE has utterly failed to run the country. Let this truth sink in #justasking
టీసీఎస్, నాసిక్ వ్యవహారాన్ని మీరు వినివుంటే ఒక్క క్షణం ఆలోచించండి.
కేవలం కొన్ని గంటల వ్యవధిలో నిదాఖాన్ అనే ఇరవయ్యారేళ్ల మహిళ జాతీయస్థాయిలోనే మహాగ్రహానికి గురైంది.
ఆమెను మాస్టర్ మైండ్ అన్నారు; టెర్రరిస్ట్ అనీ, పరారీలో వున్న “HR హెడ్” అనే ప్రచారం చేశారు. దారుణంగా కుట్ర ఆరోపణలు చేశారు.
ఇప్పుడు బయటపడుతున్న వాస్తవాలు చూద్దాం: ఆమె HR లో లేదు; పరారీలో లేదు; కొన్ని మాసాలుగా నాసిక్ ఆఫీస్ లో పనిచెయ్యడం లేదు.
మరి జరిగిందేమిటి?
నిజంగా ఆరోపణవుంటే ఒక విచారణ ప్రక్రియ అనేది జరగాలా వద్దా? అందుకు బదులుగా భారీస్థాయిలో మీడియా ట్రయల్ జరపాలా? …… ఒక వర్క్ ప్లేస్ కంప్లైంట్ ఇప్పుడు “కార్పొరేట్ జిహాద్” ఐపోయింది. ఇక వదంతులే పతాకశీర్షికలు! ఎవరూ ఊహించనిరీతిలో ఒక అమాయకమహిళ దోషిగా మారిపోయింది.
ఒకవేళ ఆమె దోషి ఐతే చట్టం ఆమెకు శిక్ష వేస్తుంది…… కానీ ఆమె ఏ తప్పు చేయలేదు -ఇప్పుడు దేశం ముందు బాహాటంగా జరిగిన ఈ వ్యక్తిత్వాహననానికి ఎవరిది బాధ్యత?…
ఇది జర్నలిజం కాదు. ఇది ఒక బూటక కథనాన్ని వండి వార్చి జనంలోకి పంపించిన నీచమైన ప్రక్రియ.
@TCS@nashikpolice @DGPMahararashtra @NCWIndia@PressCouncil IN @MIB India
Dear @narendramodi your party has the lowest percentage of women among all parties in Lok Sabha . Implement Women’s Reservation NOW based on 543 seats - what is stopping you? Jumlabazi Nahi Chalegi