నిన్న జరిగింది ఇది, చాలామంది గమనించి ఉండకపోవచ్చు.. నారాయణ గారు తన సొంత డబ్బుతో నారాయణ విద్యావాహనం అనే పేరుతో సుమారు 16 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7,000 సైకిళ్లు పంపిణీ చేశారు,
ఇదే కాదు MP వేమిరెడ్డి.. కోటంరెడ్డి .. వక్స్ బోర్డు చైర్మన్ గా ఉన్న అజీజ్ ఇలా అందరూ పూనుకొని ..నెల్లూరు పరిధిలోని 16–20 ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేశారు..
ప్రభుత్వ పాఠశాలలను మార్చాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు... సంకల్పం ఉన్న ప్రజాప్రతినిధులు, దాతలు కూడా ముందుకు వస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలరో నెల్లూరు నిరూపించింది.
మిగతా పార్లమెంటు సభ్యులు కూడా నెల్లూరు నాయకులు చేసింది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట విద్యారంగంలో అద్భుతాలు చూస్తాం
#Chandrababunaidu #Narayana
#Andhrapradesh @Dr_NarayanaP
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
Participated in the International Yoga Day celebrations in Vijayawada today, alongside Yogrishi Swami Ramdev Ji, Acharya Balkrishna Ji, and yoga enthusiasts.
Yoga is India's gift to humanity. It offers a simple and effective path to better health, well-being, and inner balance, with benefits for people of all ages and backgrounds. In today's fast-paced world, it is important that we make time for our own health and for the well-being of our loved ones. I encourage everyone to set aside a few minutes each day for yoga and to make healthy living a regular part of daily life.
A healthy, wealthy, and happy Andhra Pradesh is our mission, and promoting wellness through yoga is an important step towards achieving that goal.
@yogrishiramdev@Ach_Balkrishna
#InternationalYogaDay
గౌరవ కమలాపురం శాసన సభ సభ్యులు శ్రీ పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద పుత్తా చైతన్య రెడ్డి యువసేన ఏర్పాటు చేసిన MEGA BLOOD DONATION & AWARENESS DRIVE కార్యక్రమంలో పాల్గొని BLOOD DONATE చేసిన పెండ్లిమర్రి ఐటీడీపీ టీం సభ్యులు.
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లు జమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
కనిపించని దేవుళ్లు మనకు ఉంటే...
కానీ కనిపించి కాపాడే దేవుడు ఒకరే ఉంటారు..
ఆయనే మా బాలయ్య 🦁
బసవతారకం కోసం చేసిన సేవలు వేల కుటుంబాలకు ఆయన సేవ నిదర్శనం
#HappybirthdayNBK#Godofmass vij
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్‌తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP
From a room full of fossils to the mic! 🦖 Proud to see our young creator Devaansh launch his podcast Dino Deets.
Watch the teaser as a very curious @naralokesh drops by to ask what’s going on with all the dinosaur stuff.
First episode out this Friday! ✨
YouTube - https://t.co/eYBe98VdZT
Instagram - https://t.co/R11FUPQ46X
Facebook - https://t.co/zPGWTVO4j9
#DinoDeets
#DevaanshPodcast
ఇదేమి మాస్ జాతర రా నాయనా..! 🔥🔥
ఒక్క నాయకుడి రాక కోసం వేలాదిమంది యువత, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చారంటే ఇది లోకేష్ మాస్ మార్క్ .
#NaraLokesh#AndhraPradesh