ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. షావుకారు సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ సంస్కరణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద్దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్రహానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు చేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నారు. న్యాయం ఉంది. యువశక్తి తోడుంది.
#MegaDSC
విశాఖ నీటి భద్రత.. మా బాధ్యత
పోలవరం నుంచి విశాఖ నగర ప్రజలకు తాగునీరు, పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమల అవసరాలకు కేటాయించిన నీటి నుంచే డేటా సెంటర్లకు నీరిస్తాం. నీటి భద్రతలో రాజీ పడం. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. మొత్తం 6.5 గిగా వాట్ల డేటా సెంటర్ ఆరంభమైతే.. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మూడు టీఎంసీల నీరు అవసరం అవుతుంది.
#NaraLokesh
#APAssembly
#AndhraPradesh
జయహో బీసీ!
జనాభాలో 50 శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక పాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.
#JayahoBC
#TDPWithBCs
NO backdoors. NO favoritism. NO manipulation.
We've delivered recruitment based ONLY on MERIT, with total transparency and unwavering commitment to justice. We’ve proven our integrity time and again—in the courts of law and in the people’s court.
#MegaDSC#DSCFakesbyYCP
సభకు రాని గొడ్డలి పార్టీ అధినేత @ysjagan డీఎస్సీ 2025 విషయంలో ప్రశ్నించింది నన్ను, సీఎం గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాదు. రాజ్యాంగాన్ని రాసి, అందులో రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్ గారిని జగన్ ప్రశ్నించాడు.
#MegaDSC#DSCFakesByYCP#NaraLokesh#APAssembly#AndhraPradesh
This opposition is not to me or to the Chief Minister. It is a challenge to the very reservation framework given to us by the respected Babasaheb Ambedkar. Our government is committed to implementing vertical and horizontal reservations transparently and in accordance with the Constitution.
I am ready to debate this anywhere - inside the Assembly or outside.
చంద్రబాబు గారి నాయకత్వంలోని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల వల్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఏపీకి రెండవ స్థానం దక్కడం చంద్రబాబు గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం! @ncbn#ChooseSpeedChooseAP#ChandrababuNaidu#NaraLokesh
#TDPWithBCs@JaiTDP
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం అని గౌతు శిరీష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
#JaiTDP
ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రానికి తాజాపెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఏపీకి రెండవ స్థానం దక్కడం చంద్రబాబు గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం!
#ChooseSpeedChooseAP#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
#TDPWithBCs
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడం అని గౌతు శిరీష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
#JaiTDP
స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించాను. అనంతరం నా నివాసంలో వారితో సమావేశమై పథకం లబ్దిని... వారికి కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నాను. స్త్రీ శక్తి కేవలం ఉచిత ప్రయాణ పథకం కాదు.. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే ఓ మహత్తర కార్యక్రమం అని ఆడబిడ్డలు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
#SthreeShakti
#FreeBusForWomenInAP
From the banks of the Krishna to the pages of The New York Times, Amaravati’s comeback itself tells the story. You can delay a vision, but you cannot defeat it. Our #Amaravati is rising, and the WORLD is watching!
#AmaravatiUnstoppable@nytimes
https://t.co/cQMTyfH6JG