@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
@apjobaspirants@chiranjeevimlc@naralokesh మీరు ఇంతకు ముందు మాట ఇచ్చినట్టే 750+ పోస్టులతో గ్రూపు -2 నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము....
నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేయకండి.... 🙏🙏🙏
@apjobaspirants@chiranjeevimlc@naralokesh ఏంటి Sir Post's increase chestam చేస్తున్నాం అని చెప్పి 😢 తగ్గించారు, please Sir Post's పెంచి మమ్మల్ని ఆదుకోండి సర్ మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మాకు న్యాయం చేయండి🥺
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
@apjobaspirants@naralokesh@chiranjeevimlc Ayya @ncbn@naralokesh inkennallu ee reading rooms lo breathability memu. Already 1 year job calender ivvaledu. Eppudu ichi implement cheyatledu. What's the difference between u and jagan sir. We trusted u and u r backstabbing us blatantly.
Anna @pawankalyan emaipoyav unnava.