పేదవాడికి కూడు, గూడు, బట్ట కోసం, ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. కిలో బియ్యం, రెండు రూపాయలకే ఇచ్చి చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు చంద్రబాబు ఇలా, 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు..
ఇది కదా ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన, ఘన నివాళి...!
APNRT Cordially invites you all to grace the Inauguration of "AP MIGRANT RESOURCE CENTRE" at Infosight,Tadepalli,Guntur District.
#Inauguration#APNRT#APMigrantResourceCentre
విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు అనంతపురం MLA ప్రభాకర్ చౌదరి గారు పెనగలూరు MLA బోడె ప్రసాద్ గారు కువైట్ కు వచ్చిన సంధర్బంగా వారికీ స్వాగతం పలుకుతున్న మీ రహమతుల్లా షేక్
కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం తో తన ప్రాణాలను సైతం పణంగాపెట్టి ఉక్కు దీక్ష చేస్తున్��� మా సీఎం రమేష్ మరియు రవీంద్రనాధ్ రెడ్డి గారికి తమ సంపూర��ణ మద్దతు తెలియజేస్తున్నా కువైట్ ముస్లిమ్స్ NRI అజమతుల్లా షేక్ మరియు వారి మిత్రులు
కడపలో ఉక్కు కర్మాగారం స్థాపనకై శ్రీ .సి.ఎం.రమేష్, ఎం.పి గారు జూన్ 20వ తేదీ నుండి కడప జెడ్.పి.కార్యాలయ ఆవరణలో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలుకుదాం.
కడప నగరం లోని 37 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ జాకీరుద్దీన్ గారు కువైట్ వచ్చినపుడు వారి��ి ఘనంగా సన్మానిస్తున్న మీ రహమతుల్లా షేక్
మvనాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయ��డు గారు తన పుట్టినరోజు నా చేపట్టిన ధర్మ పోరాట దీక్ష కు మద్దతు తెలుపుతు తెలుగుదేశం కువైట్ అద్వర్యం లో దీక్ష చేసిన మీ రహమతుల్లా షేక్ టీడీపీ కువైట్ మైనార్టీ వింగ్ కన్వీనర్ APNRT కువైట్ కో-ఆర్డినేటర్
మvనాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజు నా చేపట్టిన ధర్మ పోరాట దీక్ష కు మద్దతు తెలుపుతు తెలుగుద��శం కువైట్ అద్వర్యం లో దీక్ష చేసిన మీ రహమతుల్లా షేక్ టీడీపీ కువైట్ మైనార్టీ వింగ్ కన్వీనర్ APNRT కువైట్ కో-ఆర్డినేటర్