@SajjanarVC Hi Sir,we are beerelli rangapur people we are suffering a lot. Recently wg-2 manager cancelled the Morning 6am trip bus from Hanamkonda to beerelli rangapur(mulugu(dist)).please kindly restart the bus trip. We hope and expect a positive decision from you,Thanking you sir🙏🙏
మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మిరు #prc ప్రకటించి జీఓ ఇచ్చినప్పటి నుండి 2018 జులై 1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు #30% ఫిట్ మెంట్ వొస్తలేదు మాకు కూడా ఐయ్యుండి అని యెన్నో సార్లు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసినము కానీ దొరకలేదు మి అప్పాయింట్ మెంట్ దొరకలేదు
1/2
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
1 జులై 2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మందిమి మాకు PRC యందు 30% ఫిట్ మెంట్ రావటం లేదని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క గోన్తుక వినిపించినందుకు @RaghunandanraoM అన్న మీకు 50 వేల కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా ఆశ 🙏🙏🙏
#prc_to_post2018employees
@AlugubelliN@PRRTRS@SurabhiVaniDevi మేము 2018 జూలై 1 తర్వాత జాయున్ అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC లో 30% బదులుగా 7.5% వస్తోంది. ఈ వివక్ష ను మండలి యందు ప్రస్తావించి ఆదుకోవాలని కోరుతున్నాను. సమాన పనికి సమాన సమాన వేతనం. #prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
శ్రీ @KTRTRS రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న.
#prc_to_post2018employees