🚨 బ్రేకింగ్ న్యూస్.
రేపు (01.07.2026, బుధవారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జగనన్న ప్రెస్ మీట్
సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న జగనన్న.
#YSJaganPressMeet#AndhraPradesh#JaganannaConnects
Singapore Consul General calls on YS Jagan
Tadepalli, June 30: Singapore Consul General (Chennai), Shri Edgar Pang Te Chiang, called on former Chief Minister and YSR Congress Party President Shri YS Jagan Mohan Reddy at the YSRCP Central Office in Tadepalli.
BREAKING NEWS
గాజువాక నుంచి విజయవాడ బయల్దేరిన అమర్నాథ్.
ఇవాళ మహిళా కమిషన్ ముందుకు గుడివాడ అమర్నాథ్.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను.
ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇస్తా.
- గుడివాడ అమర్నాథ్
జగన్ అనే భయం చంద్రబాబుకు పట్టుకుంది.. ప్రతిరోజు వైయస్ జగన్ గారిని విమర్శించందే పూట గడవదు.
అమరావతిలో రైతులకు కానీ.. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేది, వారి తరుపున పోరాడేది వైయస్ఆర్సీపీ.
అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి నువ్వు @ncbn.
ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మా పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ��యక్షుడు పానుగంటి చైతన్యని పట్టుకుని.. రౌడీషీటర్ అంటావా?
- @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India