నాలుగు బిట్ సాంగ్స్ రాసా. సినిమాలో వస్తాయి.
తెలంగాణ తనాన్ని, పారడైజ్ సినిమా మూడ్ ని కలిపి యెషనాగుల సాంగ్ చేసాడు అనిరుధ్.
Lyricist Kasarla Shyam
#TheParadise Pre Release Event
"సినిమాలో ఆ జడలే నాని అన్న క్యారెక్టర్ ఆయుధం... యాక్షన్ సీక్వెన్స్‌లలో అవి తిరుగుతుంటే గూస్బంప్స్ గ్యారెంటీ!"
"సినిమాలో 'సవారి' అనేది నేనే రీసెర్చ్ చేసి పెట్టిన పేరు... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కొత్త కల్చర్ ఇది!"
"ఆదిలాబాద్ రియల్ ఇన్సిడెంట్స్ + సికింద్రాబాద్ బస్తీ లైఫ్... రెండింటినీ కలిపి ఈ విప్లవాన్ని సృష్టించా!"
"Trailer cut చేసి హడావిడిగా వదలడానికి టైమ్ లేదు... నా మనసుకు నచ్చని పని నేను చేయను!"
"సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు యాక్షన్ కాదు... ఎమోషనే రక్తాన్ని మరిగిస్తుంది!"
"నాని అన్నకి రెండు జడల లుక్ చెప్పినప్పుడు టీమ్ మొత్తం వద్దన్నారు... కానీ అన్న ఒక్కడే నమ్మాడు!"
"నా చిన్నప్పటి జడలే నాని అన్న లుక్‌కి ఇన్స్పిరేషన్!"
"రెండు పార్టులు, సీక్వెల్స్ లేవు... ఇది ఒకే ఒక్క బుల్లెట్!"
"సినిమాలో రీషూట్ అనే ముచ్చటే లేదు... షాట్ పర్ఫెక్ట్గా వచ్చేదాకా వంద సార్లయినా తీస్తా!"
"అనిరుధ్‌తో పని చేశాక ఇంకెవరితోనూ చేయలేనేమో... అంత మెంటల్ సింక్ మాది!"
"మోహన్ బాబు గారు మెయిన్ విలన్... ఆయనతో ఫేస్-ఆఫ్ చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!"
"ప్రతి అప్డేట్కి ఇంకో అప్డేట్ ఇవ్వడం నా వల్ల కాదు... సినిమా డైరెక్ట్‌గా థియేటర్లలోనే మాట్లాడాలి!"
"ట్రాక్‌లో 4 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి... కానీ థియేటర్ల నుంచి ప్రేక్షకుడు ఇంటికి మోసుకెళ్లేది మాత్రం ప్యూర్ ఎమోషన్!"
"టీజర్లో ఫాస్ట్ డైలాగ్‌లు విమర్శించిన వాళ్లకు థియేటర్లలో సీన్ ఫ్లో చూశాక మైండ్ బ్లాంక్ అవుద్ది!"
"171 రోజుల షూట్... ప్రతీ సీన్లో వందల మంది జనం, అసలైన తిరుగుబాటు కనిపించాలంటే ఆ కష్టం పడాల్సిందే!"
"చిన్నప్పుడు స్కూల్‌కి పోయేటప్పుడు ఆటోలో విన్న ఫోక్ సాంగ్... అదే ఈరోజు అద్భుతమైన పాటగా మారింది!"
"సంపూర్ణేష్ బాబు కేవలం కమెడియన్ కాదు... ఈ సినిమాలో ఆయనది చాలా ఫ్రెష్ అండ్ క్రూషియల్ రోల్!"
"నాని అన్నతో నా బాండింగ్ సినిమా దాటిపోయింది... జీవితంలో ఏ బాధ ఉన్నా వెళ్లి చెప్పుకునే ఒకే ఒక్క అన్న!"
"ఈ సినిమాకి 6 పాటలు ఉంటాయి... అనిరుధ్ ఇచ్చే సౌండ్ కిక్కి థియేటర్లలో రచ్చ లేచిపోవాల్సిందే!"
"ఈ 18 ఏళ్ల కెరీర్లో నాని పడ్డ అత్యంత కఠినమైన కష్టం 'ది ప్యారడైజ్'... సెట్స్‌లో ప్రాణం పెట్టేశాడు!"
- Srikanth Odela, #TheParadise
ఒకప్పుడు మన ఇంటి మద్యలో గోడ కడుతున్నారన్నమాటా... సరే... ఎన్ని చూసాం... ఇది చూస్తూ కూర్చుందాము.. అనీ అన్నోడితో కూర్చోవడం ఎందుకు అనీ
తెలంగాణ యాసతో తెలంగాణ ఫోక్ సాంగ్ ని ఇండియన్ No 1 మ్యూజిక్ డైరెక్టర్ పాడుతుంటే స్టెప్పులు వేయించిన తెలంగాణ గడ్డ 🔥🔥
#Paradise