#YSJaganInVizag
వైయస్ జగన్ గారి రాకతో కిక్కిరిసిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించేందుకు ఈరోజు విశాఖపట్నానికి చేరుకున్న వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారికి మద్దతు తెలుపుతూ.. విమానాశ్రయానికి భారీగా చేరుకున్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
#CBNFailedCM
మైలవరం నియోజకవర్గంలో ఎర్రమట్టి దందాపై మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఆగ్రహం
కొత్తూరు తాడేపల్లిలో అనుమతి తీసుకొని.. కందులపాడులో అక్రమంగా రవాణా
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మట్టి తింటూ.. కోట్లు సంపాదిస్తున్నాడని జోగి రమేష్ గారు ఫైర్
రెండేళ్లుగా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నా పట్టనట్లు ఉండిపోతున్న అధికారులు
ఇంకెన్నాళ్లు ఈ దోపిడీ @ncbn ?