#SSRajamouli After Varanasi REUNITING With #Prabhas Buzz Started 🔥🔥🔥🔥🔥
Prabhas Will Completes his all Upcoming Projects Shoot on 2028 that's why he is Not Accepeting New Films at Present Hope this COMBO REUNITES again to Create SENSATIONAL RECORDS
Almost all special trains anni ee route lo ne naduputaru full demand n high frequency tho nadiche still doubling works going at dead slow... Em daddammallu ra meeru @AshwiniVaishnaw@RailMinIndia 💦💦
పార్వతీపురం, నర్సాపురం, శ్రీకాకుళం రోడ్డు వైపు వెళ్ళే సంక్రాంతి పండుగ ప్రత్యేక రైళ్లన్నీ కూడా వయా నల్గొండ - గుంటూరు సింగిల్ మార్గంలోనే, కాజీపేట - ఖమ్మం మార్గంలో ఒక్క సంక్రాంతి పండుగ ప్రత్యేక రైలు ప్రకటించకపోవడం దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని అధికారుల సవతి తల్లి ప్రేమ
This isn’t a 2-3 acre luxury mansion.
You’ve probably heard Andhra Pradesh Ex-CM Y.S. Jagan’s Bengaluru palace is huge - but you can’t truly grasp its size until you see it from the sky.
✅ Jagan palace is ~ 21 acre walled private residential palace - literally the footprint of an entire residential colony
✅ 1.2+ km perimeter wall surrounding the palace, secondary buildings, private lawns & helipad
✅ Equivalent to 350+ standard Bengaluru house plots in packed city neighborhoods
✅ Located in Bengaluru’s expensive Yelahanka corridor, where recent land deals have topped ₹60 Crore per acre
✅ This is the palace now dispute between Jagan and his sister Sharmila
✅ Watch till the final overhead pull out to truly understand the magnitude. 👇
🙏
#YSJagan
Rename AP to Telugu Naadu as well
Telugu is our first identity
రాష్ట్రం పుట్టిందే తెలుగు భావనతో అలాంటిది రాష్ట్ర పేరులో తెలుగు ఉండటం మన గుర్తింపుకు మంచిది
బెంగాల్-బెంగాలీ
రాజస్థాన్-రాజస్థానీ
గుజరాత్-గుజరాతీ
తమిళ్ నాడు-తమిళం
అలానే
⭐️తెలుగు నాడు-తెలుగు
పశ్చిమ బెంగాల్ పేరు మారనుంది.. ఇకపై 'పశ్చిమ బంగ'! 🚨
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అన్ని భాషల్లో 'పశ్చిమ బంగ'గా మారుస్తూ సీఎం సువేందు అధికారి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుండగా, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత కొత్త పేరు అమల్లోకి రానుంది.
#WestBengal
Shocking news 🙏
Nellore,Atmakur Vice chairman JSP ki ani…last minute lo TDP person pramana sweekaram cheincharu
Question chesina JSP Incharge ni arrest chesaru🙏
This is too much you should React anna @PawanKalyan