పాపం బంజారాహిల్స్ లో కేవలం 400 గజాల చిన్న ఇంట్లో దీన స్థితిలో బతుకుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వీళ్ల ధీన స్థితికి యాంకర్ కూడా చలించిపోయింది
#VemulaPrashanthReddy#BRSParty
రేవంతన్న దెబ్బకు బయటికి వస్తున్న కల్వకుంట్ల బినామీలు
జన్వాడ ఫామ్ హౌస్ నాదే.. కేటీఆర్ నా చిన్ననాటి మిత్రుడు.. ఆయనకు నా ఫామ్ హౌస్ లీజ్ కు ఇచ్చా అంటున్న ప్రదీప్ రెడ్డి
రేవంతన్న పొగ పెట్టిండు.. కలుగులో దాక్కున్న కల్వకుంట్ల బినామీలు బయటకి వస్తున్నారు..
#RevanthReddy#KTR
హర్ట్ అయిన పింకీలు..
బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు లేవంటూ ఆగ్రహించి ఫ్లెక్సీలు చింపేశారు..
#KCR#mallareddy#BRSParty
చెప్తే నమ్మేలా ఉండాలి.. చెప్పు తీసుకొని కొట్టేలా ఉండకూడదు..
అయ్యా కొడుకులకు ఉండటానికి హైదరాబాద్ లో సొంత ఇల్లు లేక,జాగ సరిపోక వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లలో జీవితం కొనసాగిస్తున్నారట
#KCR#KTR#kcrlootedtelangana
పవిత్ర తిరుమలలో మందు, సిగరెట్లు
ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా షేర్ చేయండి..
ఆయన మెట్లు కడిగి శుద్ధి చేస్తాడు..
#tirumala#PawanKalyan
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నయ వంచన చేసింది..
ఇప్పుడు ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించిన వారికి బీజేపీ నాయకులు ఇలాంటి సమాధానాలు ఇస్తున్నారు..
బజ్జీలు వేసుకోండి సమోసాలు అమ్ముకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు..
#ModiFailsIndia#banbjp