🌾💧 ఏలేరు కాలువ ద్వారా పిఠాపురం రైతులకు సాగునీటి భరోసా! 🚩
రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో కీలక చర్యలు చేపట్టారు. ⚡️
💧 1,000 క్యూసెక్కుల సాగునీరు విడుదల
🌾 53,000 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
🚜 13,000+ ఎకరాలకు నీటి పారకం హామీ
పల్నాడు ప్రజల ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు💧
రూ.1,200 కోట్లతో ‘అమరజీవి జలధార’ మెగా తాగునీటి పథకం పురోగతిపై @PawanKalyan సమీక్ష.
ప్రాజెక్టు ద్వారా:
🔹 235 ఆవాసాలు
🔹 94,479 గృహాలు
🔹 6.53 లక్షల మందికి లబ్ధి
ప్రస్తుతం ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ట్యాంకుల పనులు వేగంగా జరుగుతున్నాయి.
#AmarajeeviJaladhara #JalJeevanMission
“పవన్ కళ్యాణ్ గారు మా పక్కన ఉన్నారనే ధైర్యమే మాకు పెద్ద భరోసా.”
పిఠాపురం రైతుల మాటల్లో…
రైతు కష్టం తెలిసిన నాయకుడు ఉంటే, రైతు భవిష్యత్తుపై భయం ఉండదు.
పంట నష్టపోయినా రైతు ఒంటరిగా మిగలకూడదనే ఆలోచన…
రైతు కుటుంబానికి అండగా నిలిచే నిర్ణయాల్లో కనిపిస్తోంది.
పిఠాపురం రైతుల హృదయాల్లో నిలిచిన పేరు - @PawanKalyan గారు.
.@PawanKalyan గారి లాంటి నాయకుడు ఉంటే ఇంక పంటలకు భీమా అంటూ 700₹ కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ.
:- పిఠాపురం రైతు 😍🙏🏻
Thanks A lot @HarshaJSP1995 Garu 🙏🏻😊
Watch full video 👇🏻
https://t.co/AT7ZkTO0IG
“పంట పండించేది రైతు…కానీ ఆ పంటకు భరోసా ఇవ్వాల్సింది పాలకుడి బాధ్యత.”
@PawanKalyan గారి లాంటి నాయకుడు అండగా ఉంటే…పంటల బీమా కోసం రైతు మళ్లీ ₹700 తన జేబు నుంచి కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ? - పిఠాపురం రైతు
రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం…
రైతు కన్నీటిని మాటల్లో కాదు… నిర్ణయాల్లో తుడుస్తుంది.
Free higher education for Top 32 Merit students from Tenth class ❤️
Laptops given to all of them from his own funds 🙏
This can be done only by @PawanKalyan in Politics 🙏
Pithapuram Set for ₹1,500 Crore Development
Over the past two years, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan has accelerated development in Pithapuram.
Today, Sri @PawanKalyan Garu has launched, laid foundation stones for, and announced projects worth ₹1,500 crore across roads, drinking water, healthcare, sanitation, temples, greenery, coastal protection and railway infrastructure.
The vision is to transform Pithapuram into a model constituency through comprehensive development.
#Pithapuram #AndhraPradesh
పిఠాపురంలో క్రాప్ హాలిడేకు చెక్.. రైతు కష్టానికి నీరు, పిఠాపురం పంటకు కొత్త ఊపిరి 🚩 పవన్ కళ్యాణ్ గారి సంకల్పం 🤗
రైతు కన్నీటిని చూసిన ఆ కళ్లు నిశ్శబ్దంగా ఉండలేకపోయాయి…
“క్రాప్ హాలిడే” అనే మాటే పిఠాపురంలో వినిపించకూడదు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు.
అనే సంకల్పంతో @PawanKalyan గారు యంత్రాంగాన్ని కదిలించారు ❤️🔥
అందరూ అసాధ్యమని భావించిన వేళ…
ఆయన చూపు గోదావరి జలాలపై, ఏలేశ్వరం రిజర్వాయర్‌పై పడింది.
సంకల్పం గట్టిగా ఉంటే… మార్గం తప్పకుండా కనిపిస్తుంది.
ఒక ఆలోచన…
ఒక దృఢ సంకల్పం…
ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యరంగంలోకి దించింది.
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.
అడ్డంకులు తొలగాయి…
కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింది…
ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కాలువలకు మళ్లీ జీవం వచ్చింది.
ఎండిపోతుందనుకున్న నేలలోకి…
గోదావరి జలాలు పరుగులు తీశాయి.
రైతు కళ్లలో కన్నీళ్ల స్థానంలో ఆనందం కనిపించింది.
పిఠాపురం పొలాల్లో మళ్లీ పచ్చదనం పరుచుకుంది.
“పంటలు ఉండవనుకున్నాం… కానీ ఇప్పుడు నీరు వచ్చింది. పంటలు పండుతున్నాయి.”
పిఠాపురం రైతుల మాటల్లో వినిపిస్తున్న ఆనందం ఇదే.
ఇది కేవలం నీటిని తీసుకురావడం కాదు…
రైతు ఆశకు నీళ్లు పోయడం. 🌾❤️🔥
#PawanKalyanInPithapuram #PawanKalyan #Farmers #JSPForFarmera #the_pawankalyan_14 #PawanKalyanForPeople #DeputyCMPawanKalyan #Yeleswaram #Pithapuram
@PawanKalyan గెలిస్తే చాలు .
మాకు డబ్బుతో పని లేదు
కావాలంటే నా కూలీ పని రూ. 600 లు.
రూ. 400 లు పార్టీ ఫండ్ కింద ఇచ్చేస్తా.
-- పిఠాపురం ప్రజలు 🙏❤️
ఇంత అభిమానం చూపిన వీళ్ళ కోసం ఎంత చేసిన తక్కువే సేనాని .🙏
ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేది మాటల్లో చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఉండదు. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ తన బలం కోసం, తన అభ్యర్థి కోసం పూర్తి స్థాయిలో పోరాడుతుంది.
మాటలు వేరు… గ్రౌండ్ రియాలిటీ వేరు.
#APLocalBodyElections