పబ్‌లో ఫుల్లుగా తాగి కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడి హంగామా
జూబ్లీహిల్స్ కారాకారా పబ్‌లో అర్ధరాత్రి గొడవ చేసిన అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు
తమ టేబుల్ మీకు ఎందుకు ఇవ్వాలని వేరే కస్టమర్ అనడంతో విధ్వంసం
రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న 150 మంది
దాడిలో పబ్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం
ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
కారా కారా మే మారో మారో 👊😱
హోం మంత్రి మన రేవంతన్న నే…పబ్బులల్ల, డెన్నులల్ల ఏంత తన్నుకున్నా కేసులు పెట్టే ధమ్ము ఎవరికీ లేదు..👊 అందుకే ఈ బరితెగింపు.
విచిత్రం ఏందంటే ‘కారా కారా’ పబ్బు సీయం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉంది. ఆయనకు తెలవకుండానే ఈ గలీజు దందా జరుగుతదా? ఆయనకు మామూళ్లు పోకుండనే ఈ పబ్బు గాడు రాత్రి రెండుగంటల వరకు విచ్చలవిడిగా సారాయి, గంజాయి, టెకీలాలు, వోడ్కాలు తాగిపిచ్చుకుంటనే ఉంటరా?
కాంగ్రెస్ యువ నేతలు ప్రజా పాలనలో పబ్బుల గబ్బులో మునిగి తేలుతున్నారు..
మహా నగర పోలీసు అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. Feel sad to say this. But…
ఇవి నిజం కాక పోతే ఇంత వరకు FIR ఎందుకు విడుదల కాలేదు? దాస్పల్లా పబ్ ఓనర్ గాడు కంప్లయింట్ ఎలాగూ ఇవ్వడు, ఎందుకంటే వాడు కూడా అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు! మీరన్నా సుమోటో గా కేసు చేయాలె కదా, @TelanganaCOPs ?
పోనీ FIR చేస్తే నిందితుల పేర్ల కాలమ్ లో ‘గుర్తు తెలియని నిందితులు’ అని ఎందుకు రాస్తున్నరు? యూత్ కాంగ్రెస్ అరవింద్ అని ఎందుకు రాయలే?
నిన్న రాత్రే వాళ్లకు బ్రీత్ అనలైజర్ టెస్టు, డ్రగ్ టెస్టు ఎందుకు చేయలేదు? మీ టాస్క్ ఫోర్స్ కేవలం సుమంత్ -సల్మాన్ ల మీదనే పనిచేస్తదా ?
నిందితులు ఇంకా అరెస్టు ఎందుకు కాలేదు? అయితే వాళ్ల ఫోటోలు ఎక్కడ?
అసలు యూత్ కాంగ్రెస్ నేత అరవింద్ యాదవ్ ఎక్కడ? నిన్న రాత్రి ఆయన టవర్ లొకేషన్ తీయండి…సీసీటీవీ ఫుటేజ్‌లు తీయండి. ఆయన కూడా MLC మీర్జా రహ్మాత్ బేగ్ లాగా బెంగుళూర్ నుండి ఆస్ట్రేలియా బీచ్ లకు పారిపోయేదాకా నిద్రపోతేనే ఉంటరా?
‘కారా కారా’ పబ్బు రాత్రి రెండు గంటల వరకు నడుస్తుంటే గాఢంగా నిద్రపోయిన సెక్టర్ ఎస్సై, Night Supervisory Officer(NSO) లపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు?
‘కారా కారా’ పబ్బు లైసెన్సు ను ఎందుకు వెంటనే రద్దు చేయలేదు?
ఇవన్నీ ఎందుకు, మన ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పంచాయతీ చేసి కాంప్రమైజ్ చేసి వదిలేయాలని రేవంతో, ఫయీం భాయో చేప్తే చాలు, బారా ఖూన్ మాఫ్ లాగా చేస్తరా???
చెప్పండి తెలంగాణ రైజింగ్ కాప్స్?
కేసీఆర్ గారి టైం లోనే నిందితులకు పోలీసుల పేరు చెప్తే నిద్ర వచ్చేది కాదు. రేవంత్ టైంలో పోలీసులు కాంగ్రేసు గూండాల పేరు చెపితేనే గజగజ వణుకుతున్నరు.
@TelanganaCMO@TelanganaDGP@CPHydCity@CPCyberabad
అర్హతలు పరిశీలించి, శిక్షణ ఇచ్చి 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం… నేడు లైసెన్స్డ్ సర్వేయర్లకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
GO 174ను వెంటనే రద్దు చేసి, లైసెన్స్డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం అందించాలని. అదేవిధంగా ఎలాంటి నోటీసులు, సరైన కారణాలు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద లైసెన్స్డ్ సర్వేయర్లకు సంఘీభావం తెలియజేయడం జరిగింది.
ఉద్యోగం ఇచ్చామని చెప్పుకోవడం కాదు… ఇచ్చిన ఉద్యోగానికి గౌరవం, భద్రత, గౌరవ వేతనం కల్పించడమే నిజమైన బాధ్యత.
This is atrocious and outrageous behaviour by @TelanganaCOPs
1. Golden Rule:
తాగడం మానేయాలి. కొంచెం శ్రమిస్తే చాలా ఈజీ. యూనిఫాం వేసుకునే ఏ ఉద్యోగమైనా అసలే తాగొద్దు. ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తుందో తెలియదు. Alcohol(C2H5OH) is poison.
2. తాగిన మత్తులో ఉన్న వ్యక్తులను ఎప్పుడూ కొట్టకూడదు. వాళ్లు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. నలుగురు బీట్ కానిస్టేబుళ్లు తాగిన కానిస్టేబుల్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లేదా బెటాలియన్ కు తీసుకొని పోయి ఉన్నతాధికారులకు సమాచారం అందించవచ్చు. కానీ ఇక్కడ అది జరగలేదు.
4. తాగిన మైకంలో విచక్షణ ఉండదు. అలాంటి వాళ్లతో సంవాదం వృదా. మొదట తాగిన కానిస్టేబుల్‌ను కొట్టడం తప్పు. అందుకే ఆ తాగిన కానిస్టేబుల్ యూనిఫాం లో ఉన్న పీసీని కొట్టాడు. తరువాత యూనిఫాం లో ఉన్నాయన అహం దెబ్బ తిని మరీ రాక్షసంగా ప్రవర్తించాడు. పోలీసుల ప్రవర్తన చూసి పౌరులు కూడా ఇదే అదనుగా రెచ్చిపోయారు.
5. పోలీసులను ప్రజలు తాగే బార్లలో తాగనీయ రాదు. అందుకే వాళ్లకు గతంలో బెటాలియన్ లలో సపరేట్ మెస్ లు ఉండేవి. అక్కడ రెండు పెగ్గుల కన్నా ఎక్కువ ఇవ్వరు. ఎవరెవరు బాగా తాగుతున్నారో కమాండెంట్‌కు తెలిసేది.
6. Please take action on both the cops and the civilians who supported the cops in this outrageous attack.
7. పోలీసులకు రావలసిన టీఏ, డీయే, సరెండర్లు, ప్రమోషన్లు లాంటి సౌకర్యాలు సకాలంలో రాకపోవడం వల్లే వారిలో ‘కొందరు’ నిరాశకు లోనై తాగుతున్నారని నా అభిప్రాయం!
అందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐
అడవిని కాపాడి,వన్యమృగాలను కన్న బిడ్డల్లా చూసుకొని,వనంలోని మూలికలతో మెడిసిన్ తయారు చేసి సమాజానికి సేవ చేసిన ఆదివాసులు ఈ దేశ నాగరికత నిర్మాతలు.
నేడు పులుల సంరక్షణ పేరుతో ఆదివాసులు అడవిలో లేకుండా చేసే కుట్రలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
గతంలో కేసిఆర్ గారు ఆదివాసుల భూములకు పట్టాలిస్తే, నేటి ప్రభుత్వం పులుల కోసం ఆదివాసులను అడవిలోనే లేకుండా చేయాలని చూస్తుంది.
రాజ్యాంగం ప్రత్యేకంగా ఆదివాసులకు కల్పించిన హక్కులు మరియు ఆదివాసీ సంస్కృతిని రక్షణకై పోరాడుదాం.
జై తెలంగాణ
జై ఆదివాసీ.
@RSPraveenSwaero Mr. Revanth Reddy,
What extraordinary service has your brother rendered to deserve security? Why is security being provided to your brother when officers who have served the nation do not receive the same level of protection?
మాజీ IPS అధికారి RSP గారి బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తొలగించడం వెనుక కారణం ఏమిటి? భద్రతా అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో భద్రతా నిర్ణయాలు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగా ఉండాలి.
#RSPraveenKumar#PublicSafety@RSPraveenSwaero@BRSparty@Swaeroes4u
BIG ALERT 🚨
I will address media along with others from Telangana Bhavan at 12PM today.
Subject:
Are Peddi Sudarshan Reddy, Ex MLA Narsampet and other leaders of BRS Party, the victims of Police Security Review Committee (SRC 2026) under the leadership of
Mr Revanth Reddy, CM and HM of Telangana?
We will reveal some chilling details of the plot to silence opposition leaders in Telangana.
Stay tuned to know the truth.
Satyameva Jayate 🙏
సెక్యూరిటీ రివ్యూ కమిటీ (SRC) పేరుతో తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న కుట్రపై మేము ఈ రోజు మీడియా తో తెలంగాణ భవన్ లో 12 గంటలకు మాట్లాడతాము. ఒళ్లు గగుర్పొడిచే నిజాలను తెలుసుకోవడానికి వేచిచూడండి.
🙏
#GunmenGate
#Equality
#Justice
#RightToLife
#JustCurious
సోదరులు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. 💐
Thank you Dr Mamatha of Rohini Hospital, Warangal for timely CPR and for not giving up.
🙏🙏🙏@BRSparty
Many happy returns of the day @KTRBRS garu. Wishing you a longer and healthier life of many more years to transform India into an invincible, innovative, and inclusive nation. Truly enjoying the political journey with you, Anna.
Instead of negotiating with the agitating students and protestors, Govt of India and Delhi Police chose to apply brutal force and silence their voices. All that they are demanding is to bring the perpetrators of NEET leakage including Union Education Minister Mr Dharmendra Pradhan to justice!
BJP Govt is neither educated nor cares for education. It only knows the language of oppression.
#SayNo2BJP
#NEET
#LeakGate
స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల జీవితాలను నాశనంచేయ వద్దని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన భూక్య జంపన్న గారు @RSPraveenSwaero@TelanganaCMO
పోలీసుల నిర్భందపు వలయాన్ని దాటి నేను సరూర్ నగర్ సభకు వస్తున్న. నన్ను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం, @revanth_anumula.