BREAKING : This is absolute cinema 🔥
Akhilesh Yadav is giving belt treatment to BJP in Parliament
"The issue is not about BJP, Congress or Samajwadi. How dare you lathi charged students? We will hit streets again if minister doesn't resign?" 🗿
Just look at body language 🔥
#BREAKING "Don't waste our time," CJI Surya Kant on plea against police action on student protesters during #CJP march.
"We are not interested in videos, we don't have time to watch," CJI tells lawyer who said there are videos showing police atrocities.
NCP Chief @pawarspeaks visited Jantar Mantar today to enquire about the police brutality and express his concern for the injured students.
I thank Pawar sir for standing with students in such adverse times.
మనం వాట్సాప్ యూనివర్సిటీని నిందిస్తూనే ఉంటాం, కానీ కాదు,
ఈ ముసలి నక్కలు రుబికా లియాకత్, సుధీర్ చౌదరి, అమన్ చోప్రా, అంజనా ఓం కశ్యప్, అమీష్ దేవగన్ వంటి పలువురు జాతీయ దళారుల వశీకరణలో ఉన్నారు.
"సోనమ్ వాంగ్‌చుక్ చనిపోతే ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. విదేశీ శక్తులు అతనికి మద్దతు ఇస్తున్నాయి. అతను ఒక దేశద్రోహి." అంటా 🤡
ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి.
We are with you.
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate with.
రిపోర్టర్:
భారతదేశంలో మౌలిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నప్పుడు, నార్వే భారత్‌పై ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి?
MEA:
మా దేశానికి గాంధీజీ వారసత్వం ఉంది, గొప్ప ప్రాచీన నాగరికత ఉంది, మౌలిక హక్కులను హామీ ఇచ్చే రాజ్యాంగం ఉంది.
రిపోర్టర్ 🎯:
అదే నాకు తెలుసు. భారత రాజ్యాంగం మౌలిక హక్కులను కల్పిస్తుందని తెలుసు. కానీ అవి ఉల్లంఘించబడుతున్నాయనే విషయంపైనే నా ప్రశ్న.
MEA:
హక్కులు ఉల్లంఘించబడితే కోర్టుకు వెళ్లవచ్చు. 😐
రిపోర్టర్:
అదే సమస్య కదా! ప్రాథమిక హక్కుల కోసం ప్రజలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది?
MEA:
ఇది నా ప్రెస్ కాన్ఫరెన్స్. ఏ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో నేను నిర్ణయిస్తాను.
రిపోర్టర్:
అయితే ప్రధానమంత్రి గారు ఎప్పుడు స్వేచ్ఛగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు?
MEA:
తర్వాతి ప్రశ్న. 🎤⬇️
మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయ్
మా ఊపిరి తిత్తులతో ఊది ఊది మండిస్తాం ✊
మైనర్ బాలికకు న్యాయం జరగాలని, పోక్సో కేసు నిందితున్ని అరెస్టు చేయాలని తెలంగాణ రోడ్డెక్కింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పడకేసింది.
@Amangal today.
ప్రపంచమంతా వైరల్ అవుతున్న మణిపూర్ పరిస్థితులు
అధికారంలో ఉన్న రాష్ట్రాలను
పాలించ చేత కాదు కాని
లేని రాష్ట్రాల్లో
అభివృద్ధి అని అబద్ధాలు చెపుతూ
సురక్ష అని సొల్లు చెపుతూ
తిరుగు తిన్నాడు మోడీ & బ్యాచ్.
బెంగాల్ వాసులార ✋
బీజేపీ కి అసలు ఓట్లు వేయద్దు
చరిత్ర చూడని ఉద్యమం తమిళనాట మొదలు అవుతుంది🔥,మీరు డిలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపితే
నరేంద్ర మోదీ గారికి MK స్టాలిన్ ఫైనల్ warning ⚠️
తమిళనాడు ఎన్నికల వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై ప్రధాని మోదీకి సీఎం ఎం.కె. స్టాలిన్ ఘాటు హెచ్చరిక! ⚠️
ముఖ్యాంశాలు:
🔹 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల మధ్యలో ఈ సమావేశాన్ని బలవంతంగా ఎందుకు నిర్వహిస్తున్నారు?
🔹 రాష్ట్రాలతో సంప్రదించకుండా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లును 'బుల్డోజ్' చేయాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధం.
🔹 జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేస్తారా? ప్రధాని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి.
🔹 తమిళనాడు హక్కులకు భంగం కలిగితే రాష్ట్రం మొత్తం స్తంభిస్తుంది, గతంలో ఎన్నడూ చూడని పోరాటాన్ని చూస్తారు.
ఇది కేవలం విమర్శ కాదు, తమిళనాడు ఆత్మగౌరవ పోరాటం! ✊
#MKStalin #PMModi #TamilNaduElections #Delimitation #ParliamentSpecialSession #StateRights
పూజారి నన్ను రేప్ చేసాడు 😳
17 సంవత్సరాల మైనర్ బాలిక రోడ్డెక్కి గుక్క పెట్టి ఏడుస్తుంది
ఏ హిందూ మనోభావాలు ఇపుడు దెబ్బ తినవు..
సనాతన ధర్మాన్ని బోధించే భక్తులు,
సన్నాసులు ఎవరు కనిపించరు.
ఇలాంటి న్యూస్ ఏ మీడియా ఛానళ్లలో చూపించారు..