మాటలతో కాలం వెళ్లదీస్తున్న రేవంత్ ప్రభుత్వానికి మరో రెండేండ్లు మాత్రమే మిగిలుంది.
మూడేండ్లలో రేవంత్ చేసింది భూ దందాలు, బ్లాక్ మెయిలింగ్, పేదల ఇండ్లు కూలొట్టడం మాత్రమే.
సీఎం అన్న సోయి లేకుండా కులాల గురించి, వర్గాల గురించి హీనంగా మాట్లాడుతున్నావ్.
నువ్వు చరిత్ర హీనుడిగా, తెలంగాణ హిట్లర్‌లా నిలిచిపోతావ్ రేవంత్!
- బీఆర్ఎస్ నాయకులు @JakkaVenkat2020
సీఎం రేవంత్ పై జక్కా వెంకట్ రెడ్డి ఫైర్..!
- మా నాయకుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరిక..
అబద్దాలను అలవోకగా చెప్పడంలో దిట్ట రేవంత్ రెడ్డి.
నిజం తెలిసేలోపు అబద్దం ఊరంత తిరిగివస్తుంది అనే నానుడి రేవంత్ రెడ్డి గారికి ఫర్ఫెక్ట్ ష్యూట్ అవుతుంది.
సీఎం స్థాయిలో ఉండి.. నీది నోరు కాదు.. మోరీ అని నిరూపించుకుంటున్నావు.
మా నాయకుడు కేటీఆర్ యువ సంగ్రామ సదస్సుతో రాష్ట్రంలో మీ పని అయిపోయిందని, మీ పార్టీ పాయకులే చర్చించుకుంటున్నారు.
అందెశ్రీ తెలంగాణ ఉధ్యమంలో పాటలు పాడుకుంటూ తిరిగితే..రేవంత్ రెడ్డి గారు గన్నులు పట్టుకొని తిరిగినవ్.
నీకు అందెశ్రీ ఆత్మబంధువు ఎలా అవుతాడు చెప్పు. అందెశ్రీని నీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నావు.
పవిత్రమైన ప్రజా కవి అందెశ్రీ సమాది సాక్షిగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రధాతపై లత్కోర్ మాటలు మాట్లాడుతావా..?
పారాయి పాలనను పారదోలి స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ గారు..తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపితే..
నీవు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అందపాతాళానికి తోస్తున్నావు.
నీవు తెలంగాణకు కీడు చేస్తూ నీ గురువు చంద్రబాబుకు మేలు చేస్తున్నావ్.
అందుకే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయకుండ సీమాంధ్రలోని పట్టిసీమకు నీళ్లు మళ్లిస్తున్నావు.
కేసీఆర్ గారు దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించి రికార్డు నెలకొల్పితే..
నీవు మాత్రం హైడ్రా ముసుగులు ప్రజల ఇండ్లు కూలగొట్టడంలో రికార్డు నెలకొల్పినవ్.
మా కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తే, నీవు నియామక పత్రాలిచ్చినవ్.
మా కేసీఆర్ గారు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, నీవు వచ్చి నియామక పత్రాలిచ్చినవ్.
మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని చెప్పుకుంటున్నావు.
నీవు నియామక పత్రాలిచ్చిన గ్రూప్-1 ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నావా..? చెప్పు.
నాడు మా కేసీఆర్ గారి ప్రభుత్వం 2014-2023లోపు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు సంక్షేమానికి రూ.3.2లక్షల కోట్లు ఖర్చు పెట్టారు.
ఈ రెండున్నర సంవత్సరాలలో నీవు ఎంత ఖర్చు చేసినవో చెప్పు.?
రైతుల వడ్లు కొనేదిక్కు లేదు, రైతులకు ఎరువుల సరఫరాపై సోయి లేదు.
కానీ రైతును రాజు చేయాలని సంకల్పించిన కేసీఆర్‌పై అవాకులు చెవాకులు, పేలుతావా..?
ఎంతసేపు ఏడుగొంటి మాటలతో కాలం వెళ్లదీస్తున్న, మీ ప్రభుత్వానికి మరో రెండేండ్లు మిగిలింది.
గడిచిన దాదాపు మూడేండ్లలో మీరు మీ ప్రభుత్వం చేసింది భూ దందాలు, బ్లాక్ మెయిలింగ్, పేదల ఇండ్లు కూలొట్టడం.
నీవు మా కేసీఆర్‌ను సీఎం కానివ్వను అంటున్నావ్..?
అయితే మీరు సీఎంగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మల్లెప్పుడూ కూడా అధికారంలోకి రాకుండ చేసినందుకు నిన్ను అభినందించాలి.
మొత్తం బడ్జెట్లో నీ ఒక్క నియోజకవర్గానికి రూ.10వేల కోట్లు కేటాయించుకుని, రాష్ట్రంలోని మిగిలిన 118 అసెంబ్లీ స్థానాలకు మొండి చేయి చూపిస్తున్నది నిజం కాదా..?
నీవు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయితీలకు ఇచ్చింది... పెద్ద గుండు సున్న..?
నీకు తెలియకుంటే మంత్రి సీతక్క గారిని అడుగు. నీ ప్రభుత్వంలో కమీషన్ల కారణంగా నేడు కాంట్రాక్టులు రోడ్డున పడ్డారు.
నీ పాలన పుణ్యమా అని.. నేడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆత్మహత్యలు,
రైతులకు ఎరువులు, సాగు నీటి కటకట, ఉద్యోగులకు, పింఛనర్లకు హరిగోస.
నీ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరు.. కానీ.. నీవు, నీ అన్నదమ్ములు మాత్రం వందల కోట్లను దోచుకుని తెలంగాణను లూటీ చేస్తున్నారు.
నీవు చరిత్రలో చరిత్ర హీనుడిగా, తెలంగాణ హిట్లర్‌లా నిలిచిపోతావు.
రాసి పెట్టుకో.. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ గారే..
నీతో పాటు నీ ముఠా సభ్యులకు కేరాఫ్ చంచల్‌గూడ జైలే దిక్కు.
నీవు మమ్ములను అధికారంలోకి రానివ్వకపోవడమేంటీ.. నీవు.. నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. నీతో పాటు నీ పార్టీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావు.
- బీఆర్ఎస్ నేత, జక్కా వెంకట్ రెడ్డి.
మా నాయకుల జోలికి వస్తే ఖబర్ధార్ !
👉 అబద్దాలను అలవోకగా చెప్పడంలో దిట్ట రేవంత్ రెడ్డి గారు.
👉 నిజం తెలిసేలోపు అబద్దం ఊరంత తిరిగివస్తుంది అనే నానుడి రేవంత్ రెడ్డి గారికి ఫర్ఫెక్ట్ ష్యూట్ అవుతుంది.
👉 సీఎం స్థాయిలో ఉండి.. నీది నోరు కాదు.. మోరీ అని నిరూపించుకుంటున్నావు.
👉 మా నాయకుడు కేటీఆర్ యువ సంగ్రామ సదస్సుతో రాష్ట్రంలో మీ పని అయిపోయిందని, మీ పార్టీ పాయకులే చర్చించుకుంటున్నారు.
👉 అందెశ్రీ తెలంగాణ ఉధ్యమంలో పాటలు పాడుకుంటూ తిరిగితే..రేవంత్ రెడ్డి గారు గన్నులు పట్టుకొని తిరిగినవ్.
👉 నీకు అందెశ్రీ ఆత్మబంధువు ఎలా అవుతాడు చెప్పు. అందెశ్రీని నీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నావు.
👉 పవిత్రమైన ప్రజా కవి అందెశ్రీ సమాది సాక్షిగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రధాతపై లత్కోర్ మాటలు మాట్లాడుతావా..?
👉 పారాయి పాలనను పారదోలి స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ గారు..తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపితే..
👉 నీవు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అందపాతాళానికి తోస్తున్నావు.
👉 నీవు తెలంగాణకు కీడు చేస్తూ నీ గురువు చంద్రబాబుకు మేలు చేస్తున్నావ్.
👉 అందుకే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయకుండ సీమాంధ్రలోని పట్టిసీమకు నీళ్లు మళ్లిస్తున్నావు.
👉 కేసీఆర్ గారు దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించి రికార్డు నెలకొల్పితే..
👉 నీవు మాత్రం హైడ్రా ముసుగులు ప్రజల ఇండ్లు కూలగొట్టడంలో రికార్డు నెలకొల్పినవ్.
👉 మా కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తే, నీవు నియామక పత్రాలిచ్చినవ్.
👉 మా కేసీఆర్ గారు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, నీవు వచ్చి నియామక పత్రాలిచ్చినవ్.
👉 మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని చెప్పుకుంటున్నావు.
👉 నీవు నియామక పత్రాలిచ్చిన గ్రూప్-1 ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నావా..? చెప్పు.
👉 నాడు మా కేసీఆర్ గారి ప్రభుత్వం 2014-2023లోపు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు సంక్షేమానికి రూ.3.2లక్షల కోట్లు ఖర్చు పెట్టారు.
👉 ఈ రెండున్నర సంవత్సరాలలో నీవు ఎంత ఖర్చు చేసినవో చెప్పు.?
👉 రైతుల వడ్లు కొనేదిక్కు లేదు, రైతులకు ఎరువుల సరఫరాపై సోయి లేదు.
👉 కానీ రైతును రాజు చేయాలని సంకల్పించిన కేసీఆర్‌పై అవాకులు చెవాకులు, పేలుతావా..?
👉 ఎంతసేపు ఏడుగొంటి మాటలతో కాలం వెళ్లదీస్తున్న, మీ ప్రభుత్వానికి మరో రెండేండ్లు మిగిలింది.
👉 గడిచిన దాదాపు మూడేండ్లలో మీరు మీ ప్రభుత్వం చేసింది భూ దందాలు, బ్లాక్ మెయిలింగ్, పేదల ఇండ్లు కూలొట్టడం.
👉 మీరు మా కేసీఆర్‌ను సీఎం కానివ్వను అంటున్నావ్..?
👉 అయితే మీరు సీఎంగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మల్లెప్పుడూ కూడా అధికారంలోకి రాకుండ చేసినందుకు నిన్ను అభినందించాలి.
👉 మొత్తం బడ్జెట్లో నీ ఒక్క నియోజకవర్గానికి రూ.10వేల కోట్లు కేటాయించుకుని, రాష్ట్రంలోని మిగిలిన 118 అసెంబ్లీ స్థానాలకు మొండి చేయి చూపిస్తున్నది నిజం కాదా..?
👉 నీవు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయితీలకు ఇచ్చింది... పెద్ద గుండు సున్న..?
👉 మీకు తెలియకుంటే మంత్రి సీతక్క గారిని అడుగు. నీ ప్రభుత్వంలో కమీషన్ల కారణంగా నేడు కాంట్రాక్టులు రోడ్డున పడ్డారు.
👉 నీ పాలన పుణ్యమా అని.. నేడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆత్మహత్యలు,
👉 రైతులకు ఎరువులు, సాగు నీటి కటకట, ఉద్యోగులకు, పింఛనర్లకు హరిగోస.
👉 నీ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరు.. కానీ.. నీవు, నీ అన్నదమ్ములు మాత్రం వందల కోట్లను దోచుకుని తెలంగాణను లూటీ చేస్తున్నారు.
👉 నీవు చరిత్రలో చరిత్ర హీనుడిగా, తెలంగాణ హిట్లర్‌లా నిలిచిపోతావు.
👉 రాసి పెట్టుకో.. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ గారే..
👉 నీతో పాటు నీ ముఠా సభ్యులకు కేరాఫ్ చంచల్‌గూడ జైలే దిక్కు.
👉 నీవు మమ్ములను అధికారంలోకి రానివ్వకపోవడమేంటీ.. నీవు.. నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. నీతో పాటు నీ పార్టీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావు.
జై తెలంగాణ.. జై కేసీఆర్
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@KonathamDileep@BTR_KTR@KTR_News
100 కార్లతో కదిలిన మా పీర్జాడిగూడ
గులాబీ యువ సైన్యం
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న #యువసంగ్రామసదస్సుకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ @BRSparty గులాబీ సైనికులు 100 కార్లలో వెళ్లడం జరిగింది. నాతో పాటు మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు నా వందనం.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@KonathamDileep@Krishank_BRS@BTR_KTR@KTR_News
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పీర్జాదిగూడ వార్డు పరిధిలోని బుద్ధానగర్ లో కొనసాగుతున్న #SIR (సంక్షిప్త ఓటర్ సవరణ) కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ *మాజీ మేయర్ శ్రీ జక్క వెంకట్ రెడ్డి గారు* పాల్గొని SIR నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై *బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ* లతో సమీక్షించారు. ఓటు హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని, ప్రతి పౌరుడు SIR లో పాల్గొని తమ తమ ఓటుకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. SIR అనగానే చాలా మంది ఆందోళన చెందుతున్నారని, డిక్లరేషన్ ఫారం లో వివరాలు నమోదు చేసి బీఎల్ఓలకు అందిస్తే ఓటు కోల్పోయే పరిస్థితి ఉండదన్నారు. కానీ డిక్లరేషన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కొరిపెల్లి నిర్మల, యువజన విభాగం మాజీ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గూడూరు నర్సింహారెడ్డి, మంద జగన్నాథం, చిర్ర సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, పాశం నర్సింహారెడ్డి,లక్ష్మి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. @KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ వార్డులలో కొనసాగుతున్న SIR (సంక్షిప్త ఓటర్ సవరణ) కార్యక్రమంలో పాల్గొని #SIR నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై *బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఓ* లతో సమీక్షించడం జరిగింది.
అనంతరం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ మాజీ అధ్యక్షుడు మునుకుంట్ల కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన, ఫామ్స్ ఎన్రోల్మెంట్,
ఫామ్స్ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి పౌరుడు SIR లో భాగస్వామ్యం కావాలని, లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్, కొల్తూరి మహేష్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, వివిధ డివిజన్ ల మాజీ అధ్యక్షులు యసారం శ్రీనివాస్, కోనేటి వెంకట్, పార్టీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, సతీష్, అమర్ పటేల్, సుబాన్ తదితరులు పాల్గొన్నారు.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty@ECISVEEP
🔹 మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ సర్కిల్లో #SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి.
🔹 పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల డివిజన్లలోని పోలింగ్ బూత్‌ల పరిధిలో పర్యటన.
🔹 ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ, BLAల పనితీరుపై సమీక్ష.
🔹 ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
🔹 వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులకు ప్రత్యేక సహాయక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచన.
🔹 ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ.
#SIR #Medchal #VoterList @BRSparty@KTRBRS@LaxmaRagidi@BRSHarish@KCRBRSPresident@MCMalkajgiri@CEO_Telangana@TelanganaCMO@ACLB_Medchal@Collector_MDL
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ @KTRBRS గారిని నందినగర్ లోని నివాసంలో కలిసి ప్రభుత్వం ఎలాంటి విచారణ, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం, ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ జారీలో జరుగుతున్న అవకతవకలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా రియాల్టీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. @KCRBRSPresident@BRSHarish@HydREGuide
ఇద్దరు మహానుభావులకు జోహార్లు💐
💐తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఇడ్లి సాంబార్ గో బ్యాక్ నినాదం నుండి @KCRBRSPresident గారి సారథ్యంలో సుదీర్ఘంగా జరిగిన మలిదశ ఉద్యమం వరకు ప్రత్యేక తెలంగాణ సాధన పోరాటాలకు నాయకత్వం వహించిన తెలంగాణ అస్థిత్వ పతాక ఆచార్య #జయశంకర్ సర్ గారికి జోహార్లు.💐
💐పుడుతొక్కటి సత్తె రెండు రాజిగా ఓరి రాజిగా.. ఎత్తరా తెలంగాణ జెండా అంటూ సమైక్యపాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తెలంగాణ కవి #గూడఅంజన్న కు జోహార్లు.💐. @KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty
తెలంగాణ #Congress పార్టీ ముఖ్యమంత్రి
శ్రీ @revanth_anumula గారు మార్పు తెస్తామంటే, మార్పు ఎంత గొప్పగా ఉంటుందోనని రైతులు బంగారు బాతులాంటి మా నాయకుడు @KCRBRSPresident సర్ ను కాదని మీకు ఓట్లు వేశారు. కానీ మీరు అధికారం వెలగబెడుతుంటే మా రైతులకు క్రమక్రమంగా తెలిసి వస్తోంది. మీరు తెస్తామన్నా మార్పు ఇంత దారిద్య్రంగా ఉంటుందని బోధపడుతుంది. @KTRBRS@BRSHarish@BRSparty
గొప్ప మార్పు!
కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని..
రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అనేక శాఖల అత్యున్నత స్థాయి అధిపతులు పరిశీలిస్తుండటం చాలా గొప్ప మార్పు కదా..!
అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చూస్తే పరిష్కారం దొరకదు. ముందు చూపుతో స్ట్రాటజిక్ నాలా డెవెలప్మెంట్ (SNDP) లాంటి ప్రాజెక్టులను చేపట్టాలి కదా..?
#CongressFailedTelangana
ఒక మ్యాన్ హోల్ ను @TelanganaDGP గారు, @Comm_HYDRAA గారు, @MCMalkajgiri గారు, @MDHMWSSB గారు, @MC_Cyberabad గారు మంది మార్బలంతో వచ్చి గౌరవ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు.
మా @KCRBRSPresident సర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని గౌరవ సీఎం @revanth_anumula గారి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అనేక శాఖల అత్యున్నత స్థాయి అధిపతులు పరిశీలిస్తుండటం చాలా గొప్ప మార్పు కదా..!
అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చూస్తే పరిష్కారం దొరకదు. ముందు చూపుతో స్ట్రాటజిక్ నాలా డెవెలప్మెంట్ (sndp) లాంటి ప్రాజెక్టులను చేపట్టాలి కదా..?
@KTRBRS@BRSHarish@BRSparty
స్కూల్స్ పునప్రారంభం అయిన నేపథ్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరుగురు విద్యావాలంటీర్ల నియామకం, వారికి ప్రతినెల వేతనం ఇవ్వడంతో పాటు, కిచెన్ షెడ్డు నిర్మాణం/మరమ్మత్తుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. @KCRBRSPresident@KTRBRS@BRSHarish@BRSparty
- మౌలిక సదుపాయాల మెరుగుదలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించే దిశగా తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, తరగతి గదుల పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది.
@BRSparty@KTRBRS@KCRBRSPresident@TelanganaCMO@chmallareddyMLA@ACLB_Medchal@Collector_MDL@BRSHarish