@UrsHemanthKiara Social media lo yemundhiiii Bro,
Offline lo Andhari Hero's ki
Mass fan base undhiii
Bayataki vachchi troll Cheyandi dhammunte,
Yemavutundo chudu...
Troll chese ye Hero Fan ayina
Reality loki vachchi troll Cheyandi dhammunte...
ila SM lo Endhuku...
@UrsHemanthKiara Inkoti gurthu pettuko
Nijamga Movie lover's other Hero'S ni takkuva cheyali ani chudaru,
Ippudu social media undhiii kabatti Troll chepthunnaru
Anthe
E Trolls anni pichcha lite,
But kani limit datithe mathram
Anni Tirigi vasthayiii....
Intrest tho Saha..
@DrPradeepChinta ఇద్దరూ హీరోలు కరెక్ట్ గానే చెప్పారు డాక్టర్ గారు,
నెగిటివ్ యాస్పెక్ట్స్ ని కొట్టి నమిలి వేయండి అని చెప్పాడు...
మరి మీకు ఏం అర్దం అయిందో చెప్పండి...
@Vicky23908066@gayatri008_16 Education free undali
Health treatment Free ga undali
Appudu people ela ayina society lo undagalugutharu ye tention lekunda,,
Adi change cheyaali Appudu
Rashtram kadhuu
Total Nation Bagupaduthundhii
People change avvalii Mundhu..
Govt School's ki
Govt hospitals ki vellali
@Vicky23908066@gayatri008_16 ఒకటి చెప్తున్న బ్రదర్,
మన సమాజంలో ప్రజలకి ఎంత మంచి చేసినా, ఇంకా ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంటుంది.
ఈ రోజు,రేపు, ఎల్లుండి,
ఇలా రోజుకో సమస్య ఎదురు వస్తూనే ఉంటుంది.ఒక సమస్య అని చెప్పు ఇప్పుడు క్లియర్ చేస్తే అయిపోతుంది అని,
ఒక ఫ్యామిలి లో ఎన్ని సమస్యలు ఉంటాయో, రాష్ట్రంలో ఎన్ని ఉండాలి
@gayatri008_16 ప్రత్యర్థులు ఎప్పుడూ మనమీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు,మనం బురద పడకుండా జాగ్రత్త గా ఉండాలి లేదా బురద పడితే శుబ్రం చేసుకోవాలి,
అంతే కానీ మనం బురద లోకి దిగి కూడదు.
ప్రత్యర్థులు ఎప్పుడూ బురదలోనే ఉంటారు..
జనసేన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి..✊✌️
@gayatri008_16 కూటమి ప్రభుత్వం మంచి చేయాలని
జనసేన తెలుగుదేశం కలిసి పని చేస్తుంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం,
ప్రత్యర్థులకి మనమే అవకాశం ఇస్తున్నాం.
ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి..
ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు..
మీకు అని కాదు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా ఉండాలి..✊✌️