@Jagananna2Po The Andhra Pradesh Cabinet has officially approved a new Social Media Influencer Empanelment Policy.
Madam will be the first influencer/creator to be empanelled.
@DammaSadaa Digital payments were promoted without necessarily being demanded by ordinary people. While they offer convenience, they also create new opportunities for cyber fraud, while banks and payment companies benefit from increased digital transactions and fees.
@saiholicc@iamkondasurekha సురేఖ గారు, మీరు జనాలు ఎం అనుకుంటున్నారో అదే చెప్పారు, వున్నది ఉన్నట్టు చెప్తే, కొంత మందికి కొర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతది, మీకు బీసీ సామజిక వర్గం నుండి మద్దత్తు ఉంటుంది. ఈ రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద వుంది అని, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో?
@LokeshNaraCult@naralokesh@ncbn@JaiTDP జూ. ఎన్టీఆర్ కంటే నువ్వే బాగా యాక్టింగ్ చేస్తున్నావ్ బయ్యా.
సినిమాల్లో ట్రై చేయొచ్చు గా?
నువ్వు హీరో గా, పవన్ కళ్యాణ్ సైడ్ క్యారెక్టర్ గా...
@Telugu360 ఆ పిల్లలు నేల మీద ప్లేట్ పెట్టుకుని తింటుంటే వీళ్ళు ఇద్దరు చేతితో టిష్యూ లతో ప్లేట్ పట్టుకుని తింటున్నారు.
గొప్పోడు తినే విధానం అనుకుంట, వాళ్ళ ఇంట్లో కూడా అలానే తింటారా.
ఏదో ఒకటిలే ఆ స్కూల్ లో తిన్నారు కదా, ఈ ఒక్క రోజు కి ఆ ప్రదేశం నీట్ గా ఉంచి వుంటారు.
@SwapnaNaaidu@JSPTelangana ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు పెద్దలు.
నువ్వు ఏపీ లో ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య కి చక్కని పరిష్కారం తో కేవలం రెండు సంవత్సరాల్లో ప్రజల్లో ఆర్ధిక వెలుగు లు నింపావ్ కళ్యాణ్ గారు, మీ జేబుల్లో నుండి అలా జీతాలు ఒకటవ తారీఖున ఇస్తున్నావ్ తెలంగాణ లో కూడా అలానే చేయ ప్రార్ధన..