బిగ్ బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
-సుబ్రమణ్యస్వామి
ప్రతిపక్షంలో ఒక్క పార్టీనే ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పు లేదు
లాస్ట్ కి సినిమాల్లో దరువేసేవాడు కూడా వీఐపీ నే
ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి
జీవితములో ఒక్కసారాన్నా ఇలా ఒకరికి ఒకరు టచ్ కాకుండా తాపీగా దర్శనానికి వెళ్ళారా..!?
కొండను వీఐపీలకు, సినిమా వాళ్ళకు, బ్యూరోక్రాట్స్ కు, ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే పరిమితం చేసిన వారికి 🙏
మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకొని, జీవిత పోరాటంలో ముందుకు సాగాను.
అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. నా బాల్య స్మృతులను వెతికి, నా హృదయానికి చేరువ చేసే ఫోటోలను నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు.
మీ ప్రేమ, ఆదరణ, నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.🙏🙏🙏
నా పిక్స్ కోసం మీరు పెట్టిన శ్రద్ధ, శ్రమ మరియు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో కొంతవరకు అయినా 30000 మంది అమ్మాయిలు కనపడట్లేదు అని ఒక ఆరోపణ చేశారు కదా మీ నాయకుడు .... ఆ అమ్మాయిలు వెతకడం లో పెట్టండి ఈ శ్రధ్ధ..!! Thank you 🙏🙏🙏